తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు..

Drinking water

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా&period;&period; రాయదుర్గం పట్టణంలోని కోతుగుట్ట ఏరియాలో గత 15 రోజులుగా తాగినీటి సమస్య నెలకొంది&period; దీంతో కాలనీ నివాసులు అనంతపురం ప్రధాన రహదారిపై అరగంట పాటు బైఠాయించి నిరసన తెలిపారు&period; స్పందించిన ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ రోడ్డుపై బైఠాయించిన మహిళలకు సమాధానం చెబుతూ తమ సమస్యను కార్యాలయంలో తెలియజేయాలి రోడ్డుపై బైఠాయించడం సరి కాదన్నారు&period; అనంతరం పురపాలక సంఘం కార్యాలయం ముట్టడించారు&period;<br>మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తమ సమస్యను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు&period; త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలపడంతో మహిళలు తమ నిరసనను విరమించుకున్నారు&period;‌<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..