Women hit the road for drinking water.

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు..

<p>అనంతపురం జిల్లా&period;&period; రాయదుర్గం పట్టణంలోని కోతుగుట్ట ఏరియాలో à°—à°¤ 15 రోజులుగా తాగినీటి సమస్య నెలకొంది&period; దీంతో కాలనీ నివాసులు అనంతపురం ప్రధాన రహదారిపై à°…à°°à°—à°‚à°Ÿ పాటు బైఠాయించి నిరసన తెలిపారు&period; స్పందించిన ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ రోడ్డుపై బైఠాయించిన మహిళలకు…

Read more