చిరుత దాడి నుండి గొర్రెలను రక్షించిన శునకం..

dog save sheeps from tiger attack

Advertisements

&NewLine;<p>కర్నూలు జిల్లా&comma; పత్తికొండ లో శ్రీ శక్తి భవనం దగ్గర చిరుత పులి హల్ చల్&period; తిరగబడ్డ కుక్క&comma; కుక్కకి &comma; గొర్రెలకు గాయాలు&period; గొర్రెల కాపరి సమాచారం మేరకు గొర్రెల మంద పై చిరుత దాడి సమయంలో కుక్క అడ్డగించిందని&comma; కొన్ని గొర్రెలకు కూడా గాయాలయ్యాయి అని కాపరి ప్రతాప్ తెలిపాడు&period; స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు&period; పక్కనే ఉన్న పొలాల రైతులు వ్యవసాయం చేసుకోవడానికి బిక్కుబిక్కు మంటూ పనులు చేసుకుంటున్నారు&period; ఫారెస్ట్ అధికారులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి ప్రవేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.