కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు..

Sudden inspections at Kurnool government hospital.

Advertisements

&NewLine;<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిను స్టేట్ ఇన్ఫెక్షన్ కంట్రోలర్ టీం అధికారులు డాక్టర్ సారధి&comma; డాక్టర్ సందీప్ నేతృత్వంలో ఆకస్మిక తనిఖీ చేశారు&period; ఆసుపత్రిలోని వైద్యులను&comma; అక్కడ సిబ్బంది ను రోగులకు అందిస్తున్న సేవలు&comma; ముఖ్యంగా సిబ్బంది ఇన్ఫెక్షన్ పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు&period; క్యాజువాలిటీలో అపరిశుభ్రత ఉండటంతో సిబ్బంది పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; అనంతరం అధికారులు మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించడం ఎంత ముఖ్యమో అక్కడ పని చేసే వైద్యులు&comma; సిబ్బంది&comma; శానిటేషన్ వర్కర్లు&comma; కుడా అంతే జాగ్రత్త గా ఉండాలన్నారు&period; ఆసుపత్రి ఆవరణంలో ఎవరికీ కుడా ఇన్ఫెక్షన్స్ సోకకుండ చర్యలు తీసుకోవాలని వారు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.