health news

తిరుపతిలో డయేరియా కేసుల కలకలం

<p>తిరుపతిలో డయేరియా కేసుల కలకలం రేపుతోంది &period; తిరుపతి లోని పద్మావతి పురంలోని పాస్ మనోవికాస్ మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో 11 మందకి డయేరియా సోకినట్లు గుర్తించారు&period; వేంటనే అప్రమత్తమైన వైద్య అధికారులు తిరుపతి రుయా ఆస్పత్రికి డయేరియా వచ్చిన వారిని…

Read more

తొండింగి మండలాన్ని పట్టి పీడిస్తున్న డయేరియా

<p> కాకినాడ జిల్లా తొండింగి మండలాన్ని పట్టి పీడిస్తున్న డయేరియా &period; మండలంలో రోజురోజుకీ పెరుగుతున్న డయేరియా బాధితులు &period; à°—à°¤ వారం రోజుల క్రితం తొండంగి మండలం కొమ్మనపల్లిలో ప్రారంభమైన డయేరియా కేసులు &period; డయారీకి కారణమైన వాటర్ సేకరించి…

Read more

గోళ్లు కొరుకుతున్నారా..?

<p>గోర్లు&lpar;Nails&rpar; కొరకడం వల్ల గోళ్లలో ఉండే బ్యాక్టీరియా నోటి ద్వారా శరీరంలోకి చేరుతుంది&period; పరోనిచియా అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్&lpar;Bacterial infection&rpar; వచ్చే ప్రమాదం ఉంది&period; à°ˆ ఇన్ఫెక్షన్ క్రమంగా శరీరంపై పడుతుంది&period; దీనివల్ల రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి&period; ఇంకొక సమస్య ఏమిటంటే&comma;…

Read more

ఎండాకాలంలో పెరుగు ఎక్కువగా తింటున్నారా..?

<p>పెరుగు&lpar;Curd&rpar;లో ప్రోబయోటిక్స్&lpar;Probiotics&rpar; &comma; పోషకాలు పుష్కలంగా ఉంటాయి&period; పెరుగులో మన శరీరానికి అవసరమైన ప్రొటీన్లు&comma; కాల్షియం&comma; విటమిన్ బి అనేక ఇతర పోషకాలు ఉన్నాయి&period;పెరుగు మన శరీరానికి కావలసిన అనేక పోషకాలను అందిస్తుంది&period; చాలామంది పెరుగు రోజూ తింటారు&period; పెరుగు రోజూ…

Read more

వేసవిలో ఐస్ వాటర్ తాగుతున్నారా..?

<p>వేసవి&lpar;Summer&rpar;లో ఐస్ వాటర్&lpar;Ice Water&rpar; తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది&period; కడుపు నొప్పి&comma; ఉబ్బరం వంటి సమస్యలకు దారితీయవచ్చు&period; ఐస్ వాటర్ తాగడం వల్ల కొంతమందిలో గొంతులోని రక్తనాళాలపై ప్రభావం పడుతుంది&period; ఐస్ వాటర్ తరచూ తాగితే హృదయ స్పందన…

Read more

చెరుకు రసం ఎప్పుడు పడితే అప్పుడు తాగుతున్నారా..?

<p>చెరకు రసం&lpar;Sugarcane juice&rpar; కాల్షియం&comma; పొటాషియం&comma; ఐరన్&comma; మెగ్నీషియం &comma; భాస్వరం యొక్క మంచి మూలంగా పరిగణించబడుతుంది&period; చెరకు రసం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; చెరుకు రసం త్రాగడానికి ఉత్తమ సమయం ఉదయం ఖాళీ కడుపుతో…

Read more

Biscuit with Tea | టీ తో బిస్కెట్ తింటున్నారా..?

<p>à°Ÿà±€&lpar;Tea&rpar;లో బిస్కెట్లు&lpar;Biscuits&rpar; ముంచుకొని తినే అలవాటు చాలామందికి ఉంటుంది&period; కొందరైతే చాయ్ బిస్కెట్లతోనే రోజును ప్రారంభిస్తారు&period; చల్లని వాతావరణంలో à°ˆ కాంబినేషన్ టేస్ట్ చేయాలని మనసు లాగేస్తుంది&period; ఒక్కసారి అలవాటయితే à°ˆ రుచికరమైన కాంబోనూ రోజూ ఆస్వాదించాలనే కోరిక బాగా కలుగుతుంది&period;…

Read more

వేసవిలో చెమట సమస్యతో బాధపడుతున్నారా..?

<p>నిజానికి చెమట&lpar;Sweat&rpar; పట్టడం మంచిదే&period; ఇది శరీర ఉష్ణోగ్రత&lpar;Temperature&rpar;ను నియంత్రించే à°’à°• మార్గం&period; కానీ à°’à°• స్థాయి దాటితే à°…à°§à°¿à°• చెమట చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది&period; చెడు వాసన&comma; దురద&comma; చికాకు కలిగిస్తుంది&period; దుస్తులపై తెల్లటి చారల రూపంలో మరకలు కనిపిస్తాయి&period;…

Read more

ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా..!

<p>బొప్పాయి&lpar;Papaya&rpar;ని ఖాళీ కడుపుతో తినడం వల్ల మనకు ప్రత్యేకమైన ప్రయోజనాలు లభిస్తాయి&period; బొప్పాయిలోని పపైన్ ఎంజైమ్‌లు&lpar;Papain Enzymes&rpar; ఖాళీ కడుపుతో తింటే సహజమైన డిటాక్సిఫైయర్‌à°—à°¾ పని చేస్తాయి&period; ఎంజైమ్‌లో కెరోటినాయిడ్స్&comma; ఆల్కలాయిడ్స్&comma; మోనోటెర్పెనాయిడ్స్&comma; ఫ్లేవనాయిడ్స్&comma; మినరల్స్ &comma; విటమిన్లు కూడా ఉంటాయి&period;…

Read more

షుగర్ తో బాధపడుతున్నారా..?

<p>à°ˆ అధ్యయనం ప్రకారం దేశంలో దాదాపు 10 కోట్ల మంది షుగర్‌&lpar;sugar&rpar; పేషెంట్లు ఉండగా 136 మిలియన్లలో ప్రీ డయాబెటిస్ లక్షణాలు కనిపించాయి&period; డయాబెటిస్‌లో మెటబాలిక్ డిజార్డర్‌తో బాధపడేవారు పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి&period; క్వినోవా&lpar;Quinoa&rpar;లో ప్రోటీన్‌&comma; ఫైబర్&comma; ఫోలేట్&comma;…

Read more