అస్సాంను ముంచెత్తిన భారీ వర్షాలు.

Advertisements

<p>అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది&period; కుండపోత వానలు&comma; వరదల కారణంగా ఇప్పటివరకు 10 మంది మృతిచెందగా&comma; లక్షల మంది నిరాశ్రయులయ్యారు&period; 16 జిల్లాల్లో 794 గ్రామాలు ప్రభావితమయ్యాయి&period; ఆయా జిల్లాల్లో మొత్తం 3&period;62 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; సహాయక బృందాలు రంగంలోకి దిగి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి&period; అధికారులు 101 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్నారు&period; మరోవైపు భారీ వర్షాలతో నదులకు వరదనీరు పోటెత్తుతోంది&period; దీంతో నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి&period; భారీ వర్షాలకు వరదనీరు జనావాసాల్లోకి వచ్చింది&period; ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period; అలాగే అనేక రోడ్లు దెబ్బతిన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.

వికారాబాద్‌ జిల్లాలో ఆశ్రమం మాటున గంజాయి సాగు.

కొడంగల్ లో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.