నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం సంచలన ప్రకటన.

Advertisements

<p>దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అంశం&period;&period;పార్లమెంట్ లోపల&comma; బయట తీవ్ర దుమారాన్ని రేపుతోంది&period; ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన కొనసాగిస్తుండగా&period;&period;పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్ష పార్టీల ఎంపీలు నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు పట్టుబడుతున్నారు&period; దీంతో స్పందించిన కేంద్రం కీలక ప్రకటన చేసింది&period; లోక్‌సభలో పేపర్ లీక్ అంశంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం ప్రకటించింది&period; అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు&period; ఈ క్రమంలో లోక్ సభ 2 రెండు గంటల వాయిదా పడింది&period;<&sol;p>&NewLine;<p>లోక్‌సభలో మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు&period;&period;నీట్ పేపర్ లీక్ విషయంపై చర్చకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు&period; తాము మూడు రోజులుగా చెబుతూనే ఉన్నామని&period;&period; చర్చలు నిబంధనల ప్రకారమే జరగాలని మొదటి రోజు నుంచే చెబుతున్నామన్నారు&period; చర్చ ఎప్పుడు జరగాలి&comma; ఎంతసేపు జరగాలి&comma; ఏ నిబంధనల ప్రకారం జరగాలి అనే విషయాలను అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో మాట్లాడిన తర్వాతే నిర్ణయించాలన్నారు&period; నీట్ పేపర్ లీక్ విషయంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు&period; ఈ దేశ యువత భవిష్యత్తు కోసం ఒక నిర్మాణాత్మక చర్చ జరగాలని&period;&period;ప్రభుత్వం కోరుకుంటున్నది అదే అని తేల్చి చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.

వికారాబాద్‌ జిల్లాలో ఆశ్రమం మాటున గంజాయి సాగు.

కొడంగల్ లో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.