Biscuit with Tea | టీ తో బిస్కెట్ తింటున్నారా..?

Sun burning in Telugu states

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>టీ&lpar;Tea&rpar;లో బిస్కెట్లు&lpar;Biscuits&rpar; ముంచుకొని తినే అలవాటు చాలామందికి ఉంటుంది&period; కొందరైతే చాయ్ బిస్కెట్లతోనే రోజును ప్రారంభిస్తారు&period; చల్లని వాతావరణంలో ఈ కాంబినేషన్ టేస్ట్ చేయాలని మనసు లాగేస్తుంది&period; ఒక్కసారి అలవాటయితే ఈ రుచికరమైన కాంబోనూ రోజూ ఆస్వాదించాలనే కోరిక బాగా కలుగుతుంది&period; కొన్ని రకాల బిస్కెట్లలో కేలరీలు&comma; చక్కెర&comma; అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి&period; అందువల్ల టీతో బిస్కెట్లు తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది&period; టీలో షుగర్ కంటెంట్ చాలా తక్కువగా ఉన్నా&comma; బిస్కెట్లలో చాలా ఎక్కువగా ఉంటుంది&period; బిస్కెట్లలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది&period; ఈ కారణంగా వాటిని టీలో ముంచి తింటే పళ్లు పాడయ్యే ప్రమాదం పెరుగుతుంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-suffering-from-sugar&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">షుగర్ తో బాధపడుతున్నారా&period;&period;&quest;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ముఖ్యంగా దంతాలు పుచ్చిపోయే ముప్పు రెట్టింపు అవుతుంది&period; టీతో పాటు బిస్కెట్లు తినడం మొదలుపెడితే త్వరగా ఆపలేం&period; అవి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఎంత తిన్నా మళ్లీ తినాలనిపిస్తుంది&period; చాలా ఎక్కువగా తినేశాక కడుపు నిండిన భావన కలుగుతుంది&period; తర్వాత ఆరోగ్యకరమైన ఆహారాలు తినబుద్ధి కాదు&period; దాంతో శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు&comma; ఆహారాలు లోపిస్తాయి&period; ఫలితంగా అజీర్తి&comma; అపానవాయువు&comma; ఛాతీలో మంట&comma; కడుపు నొప్పి&comma; ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి&period; చక్కెర పానీయాలు రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి&period; బిస్కెట్లలోని అధిక చక్కెర కూడా ఇమ్యూనిటీ పవర్‌ను దెబ్బతీస్తుంది&period; రోజూ టీతో పాటు వీటిని తింటూ ఉంటే రోగనిరోధక శక్తి పూర్తిగా క్షీణించవచ్చు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం