Health

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

<p>ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది&period; సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు&period; ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది&period; కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక కరిచింది&period; ఎలుక…

Read more

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

<p>హైదరాబాద్ నగరంలో స్వచ్ఛమైన గాలి కరువవుతోంది&period; ఏటికేడాది వాయు నాణ్యత క్షీణిస్తోంది&period; నగర రహదారులపై నైట్రోజన్ డయాక్సైడ్ అత్యధికంగా విడుదలవుతోంది&period; వాహనాల నుంచి వెలువడే పొగ&comma; ఇంధన వనరుల వినియోగం&comma; ట్రాఫిక్ రద్దీ కారణంగా నగరంలోని గాలిలో ఎన్ఓ2 అత్యధికంగా విడుదలవుతోందని…

Read more

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు

<p>హైదరాబాద్‌లోని NTR మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్ లకు పచ్చ జెండా ఊపి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు&period; పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని&period;&period; ఏ శాఖకు నిధులు ఆలస్యం అయినా&period;&period; ఆరోగ్య శాఖకు…

Read more

విశాఖలో విజృంభిస్తున్న డయేరియా

<p>విశాఖ హార్బర్ సమీపంలోని జబ్బర్తోటలో డయేరియా కలకలం సృష్టిస్తోంది&period; à°—à°¤ ఐదు రోజుల్లో 40 మంది వరకు డయేరియా బారినపడ్డారు&period; వాంతులు&comma; విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులు ఆసుపత్రులకు క్యూ కట్టారు&period; డయేరియాతో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందగా ఇద్దరి…

Read more

సీజనల్ వ్యాధులపై ఏపీ సర్కార్ అలర్ట్

<p>సీజనల్ ఫీవర్స్&comma; ఫుడ్ పాయిజన్ పై ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది&period; à°ˆ సందర్భంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది&period; రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎమర్జెన్సీ కిట్లను తరలించారు&period; వాటర్ కంటామినేషన్ పై అధికారులు…

Read more

సమయానికి అందుబాటులో లేని డాక్టర్లు

<p>వికారాబాద్ జిల్లా తాండూర్లో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేషంట్స్ అసహనం వ్యక్తం చేశారు&period; సమయానికి సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని అన్నారు&period; వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ఓపీ టైంకు అందుబాటులో ఉండడం లేదని తెలిపారు&period;…

Read more

మంకీ పాక్స్‌పై మార్గదర్శకాలు జారీ చేసిన ఎయిమ్స్

<p>ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీ పాక్స్‌పై ఢిల్లీ ఎయిమ్స్ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది&period; అనుమానిత&comma; ధృవీకరించిన కేసుల కోసం ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలని లోక్ నాయక్&comma; జీటీబీ&comma; బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రులను ఆదేశించింది&period; అయితే మంకీపాక్స్ సోకిన రోగిని…

Read more

మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం

<p> మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేపుతోంది &period;మహారాష్ట్రలోని పుణేలో జికా వైరస్ కేసులు పెరుగుతున్నాయి&period; కొత్తగా మరో ఏడు కేసులు నమోదయ్యాయి&period; దీంతో పుణేలో కేసుల సంఖ్య 73కు చేరుకున్నాయి&period; ఇప్పటి వరకు నలుగురు మరణించారు&period; అయితే&comma; జికా సోకిన…

Read more

నాగర్ కర్నూల్ జిల్లా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

<p>నాగర్ కర్నూల్ జిల్లాలోని à°’à°• ప్రవేట్ పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు&period; అచ్చంపేట మండలం లింగోటం గ్రామంలో ఆక్స్ ఫర్డ్ బెస్ట్ అవైలబుల్ ప్రైవేట్ పాఠశాలోని హాస్టల్ లో చపాతీ తిన్న తర్వాత 25…

Read more

ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం

<p class&equals;”has-small-font-size”>ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా&period;&period; ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో వెల్లడించారు&period; ఆయన వైద్య ఆరోగ్య శాఖ&comma; ఆసుపత్రుల పనితీరుపై కూడా అధికారులకు పలు సూచనలు…

Read more