Health

నాగర్ కర్నూల్ జిల్లా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

<p>నాగర్ కర్నూల్ జిల్లాలోని à°’à°• ప్రవేట్ పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు&period; అచ్చంపేట మండలం లింగోటం గ్రామంలో ఆక్స్ ఫర్డ్ బెస్ట్ అవైలబుల్ ప్రైవేట్ పాఠశాలోని హాస్టల్ లో చపాతీ తిన్న తర్వాత 25…

Read more

ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం

<p class&equals;”has-small-font-size”>ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా&period;&period; ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో వెల్లడించారు&period; ఆయన వైద్య ఆరోగ్య శాఖ&comma; ఆసుపత్రుల పనితీరుపై కూడా అధికారులకు పలు సూచనలు…

Read more

నర్సులే.. డాక్టర్లు అయ్యారు

<p>భారతీయుడు-2 సినిమాలో మాదిరి ఫోన్ లో వీడియోలు చూసుకుంటూ నర్సులే వైద్యం చేస్తున్నారు&period; వైద్యులు లేకపోవడంతో బుచ్చిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనర్సులే&period;&period; డాక్టర్లు అయ్యారు &period; ఫోన్ లో చూసుకుంటూ వైద్యం చేస్తున్నారు&period; వారం రోజుల్లో ఒక్కసారి కూడా వైద్య కేంద్రం…

Read more

అతి కష్టం మీద పెనుగోలు గ్రామానికి DMHO వైద్య సిబ్బంది

<p>ములుగు జిల్లా వాజేడు మండలంలో మూడుగుట్టలు ఎక్కి&comma; మూడు వాగులు దాటి అతి కష్టం మీద పెనుగోలు గ్రామానికి DMHO వైద్య సిబ్బంది చేరుకున్నారు&period; మండల కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టలపై ఉన్న పెనుగోలు గ్రామానికి ముగ్గురు గ్రామస్తులు…

Read more

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ పాజిటివ్

<p>అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది&period; à°ˆ మేరకు వైట్ హౌస్ ప్రకటన రిలీజ్ చేసింది&period; అధ్యక్షుడు స్వల్ప దగ్గు&comma; జలుబుతోపాటు జ్వరంతో బాధపడుతున్నారని పేర్కొంది&period; ప్రస్తుతం బైడెన్ డెలావేర లోని సముద్రతీరంలో ఉన్న తన ఇంట్లో…

Read more

తిరుపతిలో డయేరియా కేసుల కలకలం

<p>తిరుపతిలో డయేరియా కేసుల కలకలం రేపుతోంది &period; తిరుపతి లోని పద్మావతి పురంలోని పాస్ మనోవికాస్ మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో 11 మందకి డయేరియా సోకినట్లు గుర్తించారు&period; వేంటనే అప్రమత్తమైన వైద్య అధికారులు తిరుపతి రుయా ఆస్పత్రికి డయేరియా వచ్చిన వారిని…

Read more

పల్నాడు జిల్లాలో ప్రబలిన డయేరియా

<p> పల్నాడు జిల్లాలో ప్రబలిన డయేరియా &period;గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో లెనిన్ నగర్&comma; మారుతి నగర్ లో డయేరియా కేసులు నమోదు&period; లెనిన్ నగర్ &comma;మారుతి నగర్ లో వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడుతున్న 20 మంది కాలనీవాసులు &period;పిడుగురాళ్లలోని…

Read more

మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం

<p>మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేగింది&period; ఒక్క పుణే నగరంలోనే 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి&period; జికా వైరస్ బారిన పడిన వారిలో ఇద్దరు గర్భవతులు ఉన్నారు&period; పుణేలో మొదట à°“ డాక్టర్ కు&comma; ఆయన టీనేజి కుమార్తెకు జికా వైరస్…

Read more

మరోసారి జికా వైరస్‌ కలకలం ..

<p>దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది&period; వర్షాల రాకతో ఒకవైపు వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుండగా&comma; మరోవైపు అనేక రోగాల బారిన పడే ప్రమాదం కూడా పెరిగింది&period; à°ˆ క్రమంలో మరోసారి జికా వైరస్‌ కలకలం &period;&period; రేపింది&period;…

Read more

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్లు డాబాలు

<p>అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో పలు హోటల్లు మరియు డాబాల పై ఫుడ్ ఇన్స్పెక్టర్ రామచంద్రయ్య అతని సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేశారు&period;కళ్యాణదుర్గం లో పలు హోటల్ల లో మాంసాన్ని ఫ్రిజ్ లో పెట్టి అమ్ము తున్న హోటల్లు &period; ప్రజలకు…

Read more