షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .

Advertisements

<p>&ast; నేరేడుగింజలు షుగర్ వ్యాధకి అద్భుతంగా పరిచేస్తాయి&period; గింజల్ని మెత్తగా దంచి అన్నంలో కలుపుకొని తినవచ్చు&period; లేదా మజ్జిగలో కలుపుకుని త్రాగవచ్చు&period;<&sol;p>&NewLine;<p>&ast; మెంతుల్ని మొలకలు కట్టించి&comma; ఎండబెట్టి&comma; దోరగా వేయించి&comma; కారప్పొడిలా తయారుచేసుకొని&comma;షుగర్ తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు&period; అయితే కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటే బాగా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p>&ast; గింజతీసివేసిన ఉసిరికాయలను&comma; పసుపుకొమ్ములను సమానభాగాలుగా తీసుకొని&comma;మెత్తగా దంచి చూర్ణంలా చేసుకోవాలి&period; దీనిని రోజూ అరచెంచానుండి ఒక చెంచావరకు రెండుపూలటా గ్లాసు మజ్జిగలో కలిపిత్రాగితే&comma; షుగర్ వ్యాధి&comma; అదుపులో ఉంటుంది&period; షుగర్ కంట్రోలులోకి వచ్చేవరకు దీనితో పాటు మీరు అంతకు ముందుముందులువాడుతూ ఉండండి&period; తర్వాత నెమ్మదిగా మందులు తగ్గించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p>&ast; రణపాల ఆకులను తింటే రక్తంలోని క్రియాటిన్ లెవెల్స్ తగ్గుతాయి&period; ఇది డయాలసిస్ రోగులకు మేలు చేస్తుంది&period; మూత్రం పిండాల పనితీరు మెరుగు పడుతుంది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.