Tiger

కలకలం రేపుతున్న పెద్దపులి..

<p>ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సత్తన్న గూడెం లో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది&period; గ్రామ శివారు తోటల్లో పులి పాదముద్రలను గుర్తించిన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు&period; దాంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ప్లాస్టర్…

Read more

చిరుత దాడి నుండి గొర్రెలను రక్షించిన శునకం..

<p>కర్నూలు జిల్లా&comma; పత్తికొండ లో శ్రీ శక్తి భవనం దగ్గర చిరుత పులి హల్ చల్&period; తిరగబడ్డ కుక్క&comma; కుక్కకి &comma; గొర్రెలకు గాయాలు&period; గొర్రెల కాపరి సమాచారం మేరకు గొర్రెల మంద పై చిరుత దాడి సమయంలో కుక్క అడ్డగించిందని&comma;…

Read more

గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న చిరుత

<p>పల్నాడు జిల్లా&comma; దాచేపల్లి మండలం బట్రుపాలెం గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది&period; పొలాల మధ్య చిరుతపులి తిరుగుతుండడంతో&period; అటవీశాఖ అధికారులకు బట్రుపాలెం గ్రామస్థులు సమాచారం అందించారు&period; రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు చిరుత సంచారంపై నిఘా పేట్టారు&period; ఇక గ్రామంలో…

Read more

నల్లమలలో పెద్ద పులి కలకలం..

<p>నల్లమలలో పెద్ద పులి కలకలం రేపుతోంది&period; కృష్ణానదిలో దాహం తీర్చుకోవడానికి వచ్చిన పెద్ద పులి&comma; భయాందోళనలో వైజాగ్ జాలర్లు మత్స్యకారులు పశువుల కాపరులు&period; అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ రేంజర్ శరత్ చంద్ర రెడ్డి హెచ్చరించారు&period; నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం…

Read more

ఇక్కడ పులి ఆనవాళ్లు లేవు..

<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో à°—à°¤ వారం రోజుల నుంచి పులి&comma; చిరుతపులి సంచరిస్తుందని వద్దంతులు వినిపిస్తుడడంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు గ్రామస్తులు తెలిపిన విధంగా అడుగులను పరిశీలించగా అవి కుక్క జాతికి చెందిన అడుగులుగా గుర్తించారు అయినా సరే…

Read more

శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి

<p>శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో పెద్దపులి సంచారిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు ఫారెస్ట్ అధికారులు&period;&period; మండపల్లి పంచాయితీ అమ్మవారి పుట్టుక గ్రామ పొలాల్లో పెద్దపులి అడుగులను గుర్తించారు&period;&period; గ్రామాన్ని సందర్శించిన జిల్లా అటవీ శాఖ అధికారిని నిషా కుమారి&period;&period; పులి అడుగుజాడలను పరిశీలించి…

Read more