గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న చిరుత

tiger at palnadu area

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా&comma; దాచేపల్లి మండలం బట్రుపాలెం గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది&period; పొలాల మధ్య చిరుతపులి తిరుగుతుండడంతో&period; అటవీశాఖ అధికారులకు బట్రుపాలెం గ్రామస్థులు సమాచారం అందించారు&period; రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు చిరుత సంచారంపై నిఘా పేట్టారు&period; ఇక గ్రామంలో చిరుత సంచరించడంతో బట్రుపాలెం గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు&period; గ్రామంలోని ప్రజలను జాగ్రత్తగా ఉండాలని&comma; అటవీశాఖ అధికారులు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..