cvr news channel telugu

హాస్టల్ లో ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య..

<p><a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;amp&sol;” target&equals;”&lowbar;blank” rel&equals;”noreferrer noopener”><em>హైదరాబాద్<&sol;em><&sol;a>&comma; చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో à°“ యువతి ఆత్మహత్య చేసుకుంది&period; గ్రూప్ ఫోర్లో మార్కులు తక్కువ వచ్చాయని తీవ్ర మనస్థాపానికి గురై హాస్టల్ లో ఉరి వేసుకొని బలవన్మరణంకు పాల్పడినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు&period;…

Read more

సూర్య‌ప్ర‌భ వాహ‌నంతో మొదలైన రథసప్తమి వేడుకలు.

<p>తేజో నిధి&comma; సకల రోగ నివారకుడు&comma; ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యని వాహనంగా అధిరోహించి భక్తులను కటాక్షించారు శ్రీ మలయప్ప స్వామి వారు&period; సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు&period;…

Read more

అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు

<p><a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;”>శ్రీకాకుళం జిల్లా<&sol;a>&comma; ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం&lpar;Arasavalli Suryanarayana Swamy temple&rpar;లో ఘనంగా ప్రారంభమైన రథసప్తమి వేడుకలు&period; రథసప్తమి Ratha sapthami నీ పురస్కరిచుకొని సుందరం à°—à°¾ ముస్తాబు అయిన అరసవల్లి సూర్య దేవాలయం&period; మేళతాళలతో&comma;…

Read more

ఆరోగ్యకరమైన ఉదయం కోసం ఒక అద్భుతమైన పానీయం : రాగి జావ

<h6 class&equals;”wp-block-heading”>ఉదయం పూట రాగి జావ&lpar;Ragi Soup&rpar;తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు<&sol;h6>&NewLine;<p><strong>రాగి<&sol;strong> <strong>జావ<&sol;strong> à°’à°• పోషకమైన పానీయం&comma; ఇది రాగులు&lpar;Finger millet&rpar;&comma; పాలు&comma; మరియు నీటితో తయారు చేస్తారు&period; ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది&period; రాగి జావను ఉదయం పూట…

Read more

స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ : మందమర్రి

<p>మంచిర్యాల జిల్లా&comma; మందమర్రి&lpar;Mandamarri&rpar; ఏరియా ఈరోజు సాయంత్రం మందమర్రి ఏరియాజనరల్ మేనేజర్ కార్యాలయం లోని అన్ని గనుల డిపార్ట్‌మెంట్ల అధికారులతో ఏరియా జనరల్ మేనేజర్ ఏ&period; మనోహర్ మాట్లాడుతూ…&period; స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ లు మందమర్రి ఏరియాలో ఏర్పాటు చేయుటకు…

Read more

ఊర్లో దెయ్యాలు ఉన్నాయి అంటూ వింత ప్రచారం…

<p>కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజలు&comma; ముడనమ్మకాలతో&lpar;kakinada ghost news&rpar; à°­à°¯ పడుతున్న గ్రామ ప్రజల్లో భయాన్ని పోగొట్టేందుకు పోలీస్ అధికారులు&comma; జన విజ్ఞాన వేదిక నాయకులు నడుంబిగించారు&period; ఇది ఎవరో కావాలని స్వప్రయోజనాల కోసం చేస్తున్న పని…

Read more

గురజాలలో వేడెక్కిన రాజకీయం…

<h6 class&equals;”wp-block-heading”>రసవత్తరంగా పల్నాడు రాజకీయం &lpar;YCP vs JANASENA&rpar;&colon;<&sol;h6>&NewLine;<p>పౌరుషల పురిటి గడ్డ <a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;” target&equals;”&lowbar;blank” rel&equals;”noreferrer noopener”><strong>పల్నాడు<&sol;strong><&sol;a>లో వేడెక్కిన రాజకీయం&period; అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు ఏర్పాటుతో పల్నాడు జిల్లా గురజాలలో వేడెక్కిన రాజకీయం&period; పోటా పోటీగా…

Read more

ఎమ్మెల్యే అన్నా ఆవేదన..

<p class&equals;”has-small-font-size”><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;”https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;”><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;”https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz”><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;”https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia”><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;<p>మార్కాపురంలోని కిడ్స్ కళాశాలలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు&lpar;Anna Rambabu&rpar; ఆధ్వర్యంలో జరిగిన పరిచయ కార్యక్రమంలో ఉద్వేగ à°­à°°à°¿à°¤ ప్రసంగం&period; గిద్దలూరు వైకాపా ఇంచార్జీ కుందురు నాగార్జునరెడ్డిని…

Read more

స్పీకర్ సీతారాం పై నారా లోకేష్ హాట్ కామెంట్స్

<p><strong> <a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;”>శ్రీకాకుళం జిల్లా<&sol;a><&sol;strong>&comma; ఆమదాలవలస శంఖారావం సభ లో నారా లోకేష్ స్పీకర్ సీతారాం పై ఆసక్తికర వ్యాఖ్యలు&lpar;Lokesh comments&rpar; చేశారు à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్మోహన్ రెడ్డి&period; <&sol;p>&NewLine;<p class&equals;”has-small-font-size”><strong>Follow us on…

Read more

జగన్ మాటలు వింటుంటే జబర్దస్త్ షో లో బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడు – లోకేష్

<p>ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు&period; జగన్‌ మాటలను దగ్గరగా చూస్తే జబర్దస్ షోలోని బిల్డప్ బాబాయి గుర్తొస్తారని పేర్కొన్నారు&period; ఆయన మాటలు కోటలు దాటుతాయని&comma; పనులు మాత్రం…

Read more