పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి

Advertisements

<p>కార్మికులు&comma; కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు&period; అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు&period; కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు&period; రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు&period; ప్రజల ముంగిటకే పాలనను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు&period; రామచంద్రపురం గ్రామంలో కోటి 16 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు&period; నియోజకవర్గంలో రోడ్లు మరియు భవనాల శాఖ ద్వారా 40 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని చెప్పారు&period; పందూర్ బ్రిడ్జి వంటి పెండింగ్ ప్రాజెక్టులను ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు&period; రాబోయే రోజుల్లో పాయకరావుపేట నియోజకవర్గంలో కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ&comma; ఉపాధి అవకాశాలు రానున్నాయని&comma; స్టీల్ ప్లాంట్ రాకతో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని హోం మంత్రి అనిత తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…