‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

Advertisements

<p>మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా &&num;8216&semi;పెద్ది&&num;8217&semi; షూటింగ్ మొత్తం పూర్తయింది&period; బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్&comma; సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు&period; చిత్ర బృందం ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్‌డేట్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేసింది&period; ఈ చిత్రం జూన్ 4à°¨ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది&period;<&sol;p>&NewLine;<p>జూన్ ప్రారంభంలో రిలీజ్ కావడం వల్ల సమ్మర్ హాలిడేస్ చివరి దశలో థియేటర్స్ లో ప్రేక్షక ఆదరణ అందుకోవడానికి ఇది పర్ఫెక్ట్ టైం&period; అకడమిక్ సీజన్ మొదలయ్యే ముందు దేశ వ్యాప్తంగా మంచి ఫుట్‌ఫాల్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>హైదరాబాద్‌లోని ఒక భారీ సెట్‌లో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఒక అద్భుతమైన స్పెషల్ సాంగ్ చిత్రీకరణను చిత్ర బృందం పూర్తి చేయడంతో అధికారికంగా ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యాయి&period; ఈ ఎనర్జిటిక్ సాంగ్ &&num;8216&semi;పెద్ది&&num;8217&semi; చిత్రంలోని మెయిన్ హైలెట్స్ లో ఒకటిగా నిలవనుంది&period; మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్‌ గా వేగంగా సాగుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా&comma; అనుభవజ్ఞులైన నటులు à°¶à°¿à°µ రాజ్‌కుమార్&comma; జగపతి బాబు&comma; దివ్యేందు&comma; బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పనిచేస్తున్నారు&period; ఆర్&period; రత్నవేలు సినిమాటోగ్రఫీ&comma; నవీన్ నూలి ఎడిటింగ్‌&comma; అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్‌ అందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇంటెన్స్ యాక్షన్&comma; స్ట్రాంగ్ ఎమోషన్స్ తో కూడిన రూరల్ స్పోర్ట్స్ కథాంశంగా రూపొందిన &&num;8216&semi;పెద్ది&&num;8217&semi; హిందీతో పాటు అన్ని దక్షిణ భారత భాషలలో పాన్-ఇండియా స్థాయిలో ఘనంగా విడుదల కానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…