తాజాగా డెత్ కాలిక్యులేటర్.. మరణాన్ని అంచనావేసే AI టూల్‌

Latest Death Calculator

Advertisements

&NewLine;<p>ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు&period; కొత్త కొత్త సామర్థ్యాలతో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంది&period; మనుషులు కష్టంగా భావించే&comma; ఎక్కువ సమయం తీసుకునే పనులను అత్యంత సులువుగా&comma; వేగంగా పూర్తి చేసేస్తోంది&period; సాధారణంగా ఒకరి చనిపోయే సమయాన్ని కచ్చితంగా ప్రెడిక్ట్ చేయడం అసాధ్యం&period; ఆ అసాధ్యాన్ని తాజాగా డెత్ కాలిక్యులేటర్ అని పిలిచే కొత్త AI టూల్ సుసాధ్యం చేసి చూపిస్తోంది&period; తాజాగా ఏఐ మనుషుల మరణాలను అంచనా వేసే స్థాయికి ఎదిగింది&period; ఇది వివిధ కారకాల ఆధారంగా ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో 78 శాతం ఖచ్చితత్వంతో అంచనా వేస్తోంది&period; వీరు లైఫ్2వెక్ అనే అల్గారిథమ్‌ను రూపొందించడానికి చాట్‌జీపీటీ వెనుక ఉన్న టెక్నాలజీని ఉపయోగించారు&period; డెత్ కాలిక్యులేటర్‌ను టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ పరిశోధకులు అభివృద్ధి చేశారు&period; ఈ అల్గారిథమ్ ఇన్‌కమ్&comma; ఆక్యుపేషన్&comma; లోకేషన్&comma; హెల్త్ హిస్టరీ వంటి డేటాను విశ్లేషిస్తుంది&period; నిర్దిష్ట కాల వ్యవధిలో ఎంత కాలం మనుగడ సాధించగలరనే వివరాలను అందిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.