పాతపట్నం మండలం,బైదలాపురం PHC లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని తరచూ ఫిర్యాధులు రావడంతో ఈరోజు ఆకస్మిక తనఖీ నిర్వహించిన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద రావు గారు వైద్యులు,సిబ్బంది. అందుబాటులో లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే విచారణ జరిపి చర్యలు చేపట్టాలని DM&HO గారికి ఆదేశం ఒపీ,ఐపీ,మందులు,ఇంజక్షన్ లు,రికార్డులు తనఖీ చేసి నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గిరిజనులు అధికంగా ఉండే ఏరియా కావడం పైగా ఖరీఫ్ సీజన్ అవ్వడంతో పాము,కుక్క కాట్లు అధికంగా ఉండడం మరియు సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉండడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు,సిబ్బంది పై DM&HO గారితో ఫోన్లో మాట్లాడుతూ శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు చేపట్టాలని తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- విజయవాడ కలెక్టరేట్లో చంద్రబాబుతో పవన్ భేటీవిజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని ఇటీవల తాను సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ప్రకటించిన కోటి రూపాయల తాలూకు చెక్కును ముఖ్యమంత్రికి…
- వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం..వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉన్న భక్తురాలు ఝాన్సీ గుండెపోటుతో కుప్పకూలింది. అక్కడే ఉన్న తోటి భక్తులు, ఆమె తండ్రి అయోమయానికి గురయ్యారు. ఇంతలో వైద్య…
- ముంపు కష్టాలు వీడేలా .. అభయమివ్వు గణేశావినాయక చవితి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.…
- బుడమేరు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సర్కార్విజయవాడ వదర బాధిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించామని అయన తెలిపారు. వరద నివారణకు ప్రధానంగా బుడమేరు గండ్లు పూడ్చాలి. గండ్లు పూడ్చడంలో ఆర్మీ సహకారం తీసుకున్నామని అయన అన్నారు.…
- కాసేపట్లో ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనాలుగణపతి నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణపతే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మహా గణపతి పండుగకు ప్రత్యేకత ఉంటుంది. ప్రతిసారి మరింత గ్రాండ్‌గా ఉత్సవాలు జరుపుతారు. కాగా, ఇవాళ్టి నుంచి నవరాత్రి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి