Neloore

గంజాయి అక్రమ రవాణా లో పట్టుబడిన ముద్దాయిలు..

<p>అక్రమ గంజాయి క్రయ&comma; విక్రయాలు రవాణాపై వరుసగా కొరడా ఝలిపిస్తున్న సెబ్ అధికారులు&period; అక్రమ గంజాయి రవాణా చేసే ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు&period; 95 వేల రూపాయల నగదు&comma;40 కేజీల గంజాయి&comma;5 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు&period; అరెస్ట్ కాబడిన…

Read more

9వ తరగతి విద్యార్థి అదృశ్యం..

<p>నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో వరదాపురం గ్రామంలోని శ్రీ సాయినాథ్ హైస్కూల్ లో తొమ్మిదవ తరగతి విద్యార్థి ఉల్లిపాయల నందకిషోర్ మిస్సింగ్&period; ఆల్తుర్తి గ్రామానికి చెందిన నందకిషోర్ పాఠశాల యాజమాన్యం నిర్వహిస్తున్న హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు&period; మంగళవారం సాయంత్రం నుంచి కనబడకుండా…

Read more

అనీల్ యాదవ్ పై రామనారాయణరెడ్డి సెటైర్స్

<p>నిధులు కేటాయించకుండానే విధులు కేటాయించే దౌర్భాగ్య పరిస్థితులు ఏపీలో దాపురించాయని మాజీ మంత్రి&comma; వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు&period; జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చాగోష్ఠి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు&period; వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక…

Read more

అటవీశాఖ మెరుపు దాడులు

<p>నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచర్ల గ్రామ సమీపంలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 17 ఎర్ర చందనం దుంగలు&comma; కారు&comma;రెండు బైకులు&comma;తమిళనాడుకు చెందిన à°“ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు రాపూరు అటవీ శాఖ రేంజర్ రవీంద్రబాబు తెలిపారు&period;ఆయన మాట్లాడుతూ జిల్లా…

Read more