Neloore

జగన్ చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తున్నాము-మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

<p>వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై జిల్లా కార్యాలయంలో… మీడియాతో మాట్లాడిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్ది…&period;పాల్గొన్న జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది&comma; కావలి Mla రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్ది&comma; Mlc చంద్రశేఖర్ రెడ్ది&comma; తిరుపతి ఎంపీ గురుమూర్తి…

Read more

దుకాణాలలో దుండగులు..

<p>ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కూరగాయల మార్కెట్ వద్ద రెండు దుకాణాలలో దుండగులు చోరీకి పాల్పడ్డారు&period; రెండు దుకాణాలలో సుమారు నాలుగు వేల రూపాయల వరకు చోరీ జరిగినట్లు బాధితులు గుర్తించారు&period; దుకాణదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు&period;<&sol;p>&NewLine;

Read more

జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్..

<p>నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు&period; కందుకూరు డివిజన్ పరిధిలో ఉన్న భూ సమస్యలు పై బాధిత ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు&period; జిల్లా కలెక్టర్ హరినారాయణన్ నేరుగా ప్రజల నుండి సమస్యలు à°…à°¡à°¿à°—à°¿…

Read more

చిన్నారులకు మాయమాటలు చెప్పిన – పీటీ మాస్టర్

<p>నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం వివేకానంద స్కూల్ రాంభూపాల్ అనే పీటీ మాస్టర్ ఇద్దరు విద్యార్థుల వద్ద మాయమాటలు చెప్పి రెండు బంగారు చైన్లు కాజేసిన వైనం&period; వివరాలలోకి వెళితే బుచ్చిరెడ్డిపాలెం వివేకానంద స్కూల్లో వీటి మాస్టర్ à°—à°¾ పనిచేస్తున్న రాంభూపాల్ అదే…

Read more

రెచ్చిపోతున్న గ్రావిల్ మాఫియా..

<p>నెల్లూరు జిల్లా&period;&period;కావలి నియోజకవర్గంలో రెచ్చిపోతున్న గ్రావిల్ మాఫియా&period;&period; దగదర్తి &lpar;మం&rpar; వేలుపోడు గ్రామం నుండి గ్రావెల్ తరలింపు పై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు&period; చెరువు నుండి గ్రావెల్ తరలింపును గ్రామస్తులు అడ్డుకున్నారు&period; DM మరియు DR కాలువల నిర్మాణం కొరకు…

Read more

పట్టుబడిన లారీల పత్రాల తనిఖీ..

<p>ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో మైనింగ్&comma; విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు&period; సరైన పత్రాలు లేకుండా పల్స్ పర్&comma; క్వాడ్జ్ లాంటి ఖనిజ సంపదను తరలిస్తున్న 16 లారీలు సీజ్ చేశారు&period; 16à°µ నెంబర్ జాతీయ రహదారిపై సీజ్ చేసిన…

Read more

వరప్రసాద్ నివాసంపై దాడి..

<p>తన నివాసంపై గుర్తుతెలియని దుండగుల దాడి విషయంలో గూడూరు శాసనసభ్యులు వరప్రసాద్ స్పందించారు&period; మతి స్దిమితం లేని వ్యక్తి&comma; మద్యం మత్తులో చేసిన చేష్టలుగా పోలీసులు చెప్పారంటూ&period;&period; పోలీసులపై వ్యంగ్యాస్త్రాలు&period;&period; పోలీసులు చెప్పినది నిజమైతే హుందాగా వ్యవహరిస్తామని&period;&period;అందులో నిజం లేకుంటే వైసిపి…

Read more

మేకపాటి గౌతంరెడ్డి 52వ జయంతి

<p>నిజాయితీ&comma; నిబద్ధలతో ప్రజాభిమానాన్ని చురగొన్న నేత దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు&period; జిల్లాలో ఏ నేత పొందని రీతిలో గౌతమ్ రెడ్డి ప్రజామన్ననలు పొందారని మంత్రి కొనియాడారు&period; మేకపాటి…

Read more

అంకాలమ్మ దేవుడు రాయి పక్కకి

<p>కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లిలో పురాతన అంకాల పరమేశ్వరి దేవస్థానంలో అంకాలమ్మ దేవతగా పూజించే రాయిని బాలలయం చేసి ఆలయ అర్చకులు&comma; గ్రామస్తులు పక్కకి మార్చారు&period; కొత్త ఆలయం నిర్మాణంలో భాగంగా అంకాలమ్మ దేవుడు రాయి ని పక్కకి మార్చమని త్వరలో ఆలయంకు…

Read more

టాటా ఏస్ ఢీకొనడంతో..

<p>సంగం మండలం తిర్నాల తిప్ప బీసీ కాలనీ వద్ద టాటా ఏస్ వాహనం వేగంగా ఢీకొట్టడంతో రెండు గేదెలు మృతి చెందాయి&period; సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేయబడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Read more