జగన్ చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తున్నాము-మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

kakani govardhan reddy

Advertisements

&NewLine;<p>వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై జిల్లా కార్యాలయంలో… మీడియాతో మాట్లాడిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్ది…&period;పాల్గొన్న జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది&comma; కావలి Mla రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్ది&comma; Mlc చంద్రశేఖర్ రెడ్ది&comma; తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు…మంత్రి కాకాణి కామెంట్స్&period;&period; వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని రేపటి నుంచి పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాం&period;&period; చంద్రబాబు చిన్నాభిన్నం చేసిన వ్యవస్థను జగన్ గాడిలో పెట్టారు&period;&period; అధికారంలోకి రాగానే నాలుగు లక్షల 93 వేల మందికి ఉద్యోగాలు అందించాం&period;&period; వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఆరో స్థానానికి ఏపీ వచ్చింది&period;&period; స్కూల్స్ డెవలప్మెంట్ కోసం నాడు నేడు ద్వారా 11 వెల 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామ్&period;&period; నాలుగేళ్లలో నాలుగు ఓడరేవులు&comma; 10 ఫిషింగ్ బార్బర్స్ ను నిర్మించాం&period;&period; మేనిఫెస్టోను మాయం చేసి&period;&period; ప్రజలను మోసం చెయ్యడం చంద్రబాబుకీ వెన్నతో పెట్టిన విద్య&period;&period; ప్రజలకు చేసిన మంచిని వారికీ తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం&period;&period; Dbt ద్వారా ప్రజలకు అందిన సాయాన్ని ప్రజలకు వివరిస్తాం&period;&period; పూర్తిగా పార్టీ కార్యక్రమం కావడంతో క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొంటుంది&period;&period; టీడీపీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించి&period;&period; జగన్ చేసిన మంచిని గుర్తు చేస్తాం&period;&period; వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంట నడిచిన పార్టీ నేతల ఇంటికి వెళ్లి&period;&period; వారిని పరామర్శిస్తాం&period;&period;2024 లో వైసీపీ అధికారంలోకి రావడం కోసం అందరూ గట్టిగ పని చెయ్యాలి&period;&period; మాది రైతు ప్రభుత్వం&period;&period;రైతులకు అండగా ఉంటాం&period;&period; వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై జిల్లా కార్యాలయంలో… మీడియాతో మాట్లాడిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్ది…&period;పాల్గొన్న జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది&comma; కావలి Mla రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్ది&comma; Mlc చంద్రశేఖర్ రెడ్ది&comma; తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు… మంత్రి కాకాణి కామెంట్స్&period;&period; వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని రేపటి నుంచి పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాం&period;&period; చంద్రబాబు చిన్నాభిన్నం చేసిన వ్యవస్థను జగన్ గాడిలో పెట్టారు&period;&period; అధికారంలోకి రాగానే నాలుగు లక్షల 93 వేల మందికి ఉద్యోగాలు అందించాం&period;&period; వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఆరో స్థానానికి ఏపీ వచ్చింది&period;&period; స్కూల్స్ డెవలప్మెంట్ కోసం నాడు నేడు ద్వారా 11 వెల 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామ్&period;&period; నాలుగేళ్లలో నాలుగు ఓడరేవులు&comma; 10 ఫిషింగ్ బార్బర్స్ ను నిర్మించాం&period;&period; మేనిఫెస్టోను మాయం చేసి&period;&period; ప్రజలను మోసం చెయ్యడం చంద్రబాబుకీ వెన్నతో పెట్టిన విద్య&period;&period; ప్రజలకు చేసిన మంచిని వారికీ తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం&period;&period; Dbt ద్వారా ప్రజలకు అందిన సాయాన్ని ప్రజలకు వివరిస్తాం&period;&period; పూర్తిగా పార్టీ కార్యక్రమం కావడంతో క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొంటుంది&period;&period; టీడీపీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించి&period;&period; జగన్ చేసిన మంచిని గుర్తు చేస్తాం&period;&period; వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంట నడిచిన పార్టీ నేతల ఇంటికి వెళ్లి&period;&period; వారిని పరామర్శిస్తాం&period;&period; 2024 లో వైసీపీ అధికారంలోకి రావడం కోసం అందరూ గట్టిగ పని చెయ్యాలి&period;&period; మాది రైతు ప్రభుత్వం&period;&period;రైతులకు అండగా ఉంటాం&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..