nellore district news

నర్సులే.. డాక్టర్లు అయ్యారు

<p>భారతీయుడు-2 సినిమాలో మాదిరి ఫోన్ లో వీడియోలు చూసుకుంటూ నర్సులే వైద్యం చేస్తున్నారు&period; వైద్యులు లేకపోవడంతో బుచ్చిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనర్సులే&period;&period; డాక్టర్లు అయ్యారు &period; ఫోన్ లో చూసుకుంటూ వైద్యం చేస్తున్నారు&period; వారం రోజుల్లో ఒక్కసారి కూడా వైద్య కేంద్రం…

Read more

మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం…

<p>నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కందుకూరులో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు&period; à°ˆ కార్యక్రమం వెంగమాంబ కళ్యాణ మండపం లో నిర్వహించారు&period; à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సిపి ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సిపి…

Read more

కావలి ప్రజా గళం సభలో పాల్గొన్న చంద్రబాబు..

<p>టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలిలో ప్రజాగళం సభలో పాల్గొన్నారు&period; నెల్లూరు లోక్ సభ స్థానం టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి&comma; కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య వెంకట కృష్ణారెడ్డి కూడా సభకు హాజరయ్యారు&period; à°ˆ సభలో…

Read more

ఏదా నియోజకవర్గం ? అక్కడి పరిస్థితి ఏంటి ?

<p>à°† నియోజకవర్గంలో అధికార&comma; ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఎంపికపై కుస్తీలు పడుతున్నాయి&period; అభ్యర్థుల ప్రకటనపై పార్టీ అధినేతలు ఒక్క అడుగు ముందుకు… మూడడుగులు వెనక్కు వేస్తున్నారు&period; మెట్ట ప్రాంత జనం నాడిని అధినేతలు ఏ యాంగిల్ లో విశ్లేషించాలో అంతుబట్టడం లేదు&period;…

Read more

ఉదయ కాళేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ…

<p>కొడవలూరు మండలం గండవరం గ్రామంలో వెలసియున్న శ్రీ à°—à°‚à°—à°¾ పార్వతీ సమేత ఉదయ కాళేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజామున చోరీ జరిగింది&period; ఉదయాన్నే ఆలయానికి వచ్చిన పూజారి చోరీ జరిగిన విషయాన్ని గమనించి ఈవోకు సమాచారం అందించారు&period; శివాలయం మరియు గంగమ్మ…

Read more

వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు….

<p>నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఉలవపాడు ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఎంపీడీవో ఎన్&period; విజయ అధ్యక్షతన గురువారం పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది&period; à°ˆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి విచ్చేసి వృద్ధాప్య మరియు వితంతు&comma; వికలాంగులకు…

Read more

డబ్బులు అక్కడ…ఓటు ఇక్కడ

<p>కొడవలూరు మండల కార్యాలయంలో కొత్తగా మంజూరైన 117 పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు&period; కొడవలూరు మండలంలో 8 తరగతి చదువుతున్న విద్యార్థులకు 350 ట్యాబ్లను పంపిణీ చేశారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్…

Read more

ఎందుకు మాపై ఆగ్రహం ?

<p>శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జోన్నవాడ గ్రామం నందు కొత్తగా మంజూరైన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది&period; à°ˆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు&period; à°ˆ సందర్భంగా స్థానిక గ్రామానికి…

Read more

దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు….

<p>ఉమ్మ‌à°¡à°¿ నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజ‌à°•‌à°µ‌ర్గ à°ª‌రిధిలో à°ˆ à°°à°¿à°¯‌ల్ à°®‌ట్టి మాఫియా à°¨‌డుస్తోంది&period; శాండ్‌&comma; సిలికా అక్ర‌à°® తవ్వ‌కాలు ఇక్క‌à°¡ à°œ‌రుగుతుంటే&comma; à°•‌à°¨‌à°•‌ à°ª‌ట్ట‌à°£‌మైన కావ‌లిలో గ్రావెల్ మాఫియా à°¨‌డుస్తోంది&period; అధికార పార్టీ నేత‌à°² అండదండ‌à°²‌తో వారి అనుచ‌రులు à°ˆ…

Read more

చీకటిలో మగ్గుతున్న కోవూరు నియోజకవర్గం..

<p>చీకటిలో మగ్గుతున్న కోవూరు నియోజకవర్గం&period; రెండు రోజులుగా కరెంట్ లేక సతమతం ప్రజలు అవుతున్నారు&period; సాయంత్రం నాలుగు ఐదు à°—à°‚à°Ÿà°² లోపు కరెంట్ ఇస్తామని చెప్పిన విద్యుత్ శాక అధికారులు మాట తప్పారు&period; నీరు రాక&comma; మొబైల్ ఫోన్లలో చార్జింగ్ లు…

Read more