Neloore

నీటి వృధా పై సమగ్ర స్థాయిలో విచారణ

<p>నీటి వృధా పై సమగ్ర స్థాయిలో విచారణ జరిపేందుకు చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు&period; జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు&period;…

Read more

వైసిపి పాలనలో నష్టపోయింది బీసీలే..

<p>ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు బీసీలకు ప్రభుత్వ నమ్మకద్రోహంపై&comma; నెల్లూరు జిల్లా టిడిపి బీసీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 17à°µ తేదీన నెల్లూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు&period; వైసిపి పరిపాలనలో ఎక్కువగా నష్టపోయింది బీసీ లేనని&comma; వారంతా ఐకమత్యంగా ఉండి…

Read more

బీచ్ లో వ్యక్తి గల్లంతు..

<p>నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ లో à°’à°• వ్యక్తి గల్లంతయ్యాడు&period; సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు మెరైన్ పోలీసులకు మత్స్యకారులకు సూచనలు చేశారు&period; à°—à°‚à°Ÿ తర్వాత శవమై ఒడ్డుకు చేరాడు&period; కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావు సంఘటన స్థలం…

Read more

ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు..

<p>నెల్లూరు జిల్లా కందుకూరు ప్రాజెక్ట్ వలేటివారిపాలెం 2 సెక్టార్ బడేవారిపాలెం 1 అంగన్వాడీ సెంటర్ లో సిడిపిఓ శర్మిస్ట అధ్యక్షతన బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిపారు&period; కార్యక్రమంలో చిన్నారులకు నెహ్రూ వేషధారణ వేసి à°† పిల్లలు చేత పొడుపు కథలు…

Read more

మైనర్ అమ్మాయిని ఎత్తుకెళ్లిన వాలంటీర్..?

<p>ఇందుకూరుపేట మండలంలో లేబూరు గ్రామంలో వాలంటీర్&comma; స్థానిక మైనర్ అమ్మాయిని ఎత్తుకెళ్లిన ఘటన&period; లేబూరు గ్రామంలో వాలంటీర్ à°—à°¾ పని చేస్తున్న à°“ వ్యక్తి సుమారు 15 సంవత్సరాలు వయసు కలిగిన అమ్మాయిని తీసుకెళ్లారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది&period; మైనర్…

Read more

వైసీపీకి బిగ్ షాక్..

<p>చిత్తూరు జిల్లా&comma; గంగాధర నెల్లూరు నియోజకవర్గం&comma; కార్వేటినగరం మండలం&comma; అన్నురు పంచాయతీ&comma; మిట్ట హరిజనవాడ లో ఉప ముఖ్యమంత్రి కలతూరు నారాయణస్వామి పంచాయతీలో వైసిపి కార్యకర్తలు అభిమానులు భారీ షాక్ ఇచ్చారు వైయస్సార్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి పార్టీలో పనిచేస్తూ తమను…

Read more

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు రంగం లోకి నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి

<p>అత్యధిక రోడ్డు ప్రమాదాలు మద్యం మత్తులో జరిగాయని నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వెల్లడించారు&period; పోలీస్ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు&period; అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు&period; ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరిస్తే…

Read more

రాజగోపాల్ రెడ్డిని నిలదీసిన మహిళలు..

<p>సీతారామపురం బిట్ -1 సచివాలయం పరిధిలో గురువారం ఉదయగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయనపై సీతారామపురం గ్రామ ప్రజలు వ్యతిరేక రాగం అందుకున్నారు&period; ప్రజలు అడుగడుగునా తమ సమస్యలను చెబుతూ…

Read more

సీపీఐ నేత రామకృష్ణ చేసిన ఆరోపణలపై అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్…

<p>సీపీఐ నేత రామకృష్ణ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు&period; తనకు నెల్లూరులో మూడు ఓట్లు ఉన్నాయంటూ à°—à°¤ రెండు రోజులుగా సిపిఐ రామకృష్ణతో పాటు పలువురు టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలను అనిల్ కుమార్…

Read more

సుధీర్ నివాసంలో పోలీసుల తనిఖీలు..

<p>ఆర్టీసీ డ్రైవర్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు&comma; నకిలీ బంగారు&comma; నోట్లు మార్పిడి గ్యాంగ్ లీడర్ దేవరకొండ సుధీర్ నివాసంలో పోలీసుల తనిఖీలు చేపట్టారు&period; కావలి పట్టణంలోని వెంగళరావు నగర్ నివాసంలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు&period; దేవరకొండ సుధీర్…

Read more