నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం వివేకానంద స్కూల్ రాంభూపాల్ అనే పీటీ మాస్టర్ ఇద్దరు విద్యార్థుల వద్ద మాయమాటలు చెప్పి రెండు బంగారు చైన్లు కాజేసిన వైనం. వివరాలలోకి వెళితే బుచ్చిరెడ్డిపాలెం వివేకానంద స్కూల్లో వీటి మాస్టర్ గా పనిచేస్తున్న …
Neloore
-
-
నెల్లూరు జిల్లా..కావలి నియోజకవర్గంలో రెచ్చిపోతున్న గ్రావిల్ మాఫియా.. దగదర్తి (మం) వేలుపోడు గ్రామం నుండి గ్రావెల్ తరలింపు పై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు నుండి గ్రావెల్ తరలింపును గ్రామస్తులు అడ్డుకున్నారు. DM మరియు DR కాలువల …
-
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో మైనింగ్, విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా పల్స్ పర్, క్వాడ్జ్ లాంటి ఖనిజ సంపదను తరలిస్తున్న 16 లారీలు సీజ్ చేశారు. 16వ నెంబర్ జాతీయ రహదారిపై …
-
తన నివాసంపై గుర్తుతెలియని దుండగుల దాడి విషయంలో గూడూరు శాసనసభ్యులు వరప్రసాద్ స్పందించారు. మతి స్దిమితం లేని వ్యక్తి, మద్యం మత్తులో చేసిన చేష్టలుగా పోలీసులు చెప్పారంటూ.. పోలీసులపై వ్యంగ్యాస్త్రాలు.. పోలీసులు చెప్పినది నిజమైతే హుందాగా వ్యవహరిస్తామని..అందులో నిజం …
-
నిజాయితీ, నిబద్ధలతో ప్రజాభిమానాన్ని చురగొన్న నేత దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లాలో ఏ నేత పొందని రీతిలో గౌతమ్ రెడ్డి ప్రజామన్ననలు పొందారని మంత్రి …
-
కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లిలో పురాతన అంకాల పరమేశ్వరి దేవస్థానంలో అంకాలమ్మ దేవతగా పూజించే రాయిని బాలలయం చేసి ఆలయ అర్చకులు, గ్రామస్తులు పక్కకి మార్చారు. కొత్త ఆలయం నిర్మాణంలో భాగంగా అంకాలమ్మ దేవుడు రాయి ని పక్కకి మార్చమని …
-
సంగం మండలం తిర్నాల తిప్ప బీసీ కాలనీ వద్ద టాటా ఏస్ వాహనం వేగంగా ఢీకొట్టడంతో రెండు గేదెలు మృతి చెందాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేయబడుతున్నారు.
-
అక్రమ గంజాయి క్రయ, విక్రయాలు రవాణాపై వరుసగా కొరడా ఝలిపిస్తున్న సెబ్ అధికారులు. అక్రమ గంజాయి రవాణా చేసే ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. 95 వేల రూపాయల నగదు,40 కేజీల గంజాయి,5 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. …
-
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో వరదాపురం గ్రామంలోని శ్రీ సాయినాథ్ హైస్కూల్ లో తొమ్మిదవ తరగతి విద్యార్థి ఉల్లిపాయల నందకిషోర్ మిస్సింగ్. ఆల్తుర్తి గ్రామానికి చెందిన నందకిషోర్ పాఠశాల యాజమాన్యం నిర్వహిస్తున్న హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. మంగళవారం సాయంత్రం …
-
నిధులు కేటాయించకుండానే విధులు కేటాయించే దౌర్భాగ్య పరిస్థితులు ఏపీలో దాపురించాయని మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చాగోష్ఠి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ …