అమరావతి అమ్మను తలపిస్తోన్న అన్న క్యాంటీన్ల సేవలు..

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి తన ఉదారతను చాటుకున్నారు&period; రాష్ట్రంలో పేదల ఆకలి తీరుస్తున్న &OpenCurlyQuote;అన్న క్యాంటీన్ల’ నిర్వహణ కోసం ఆమె ఏకంగా 76 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు&period; ఈ విరాళం ద్వారా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో పేదలకు పూర్తి ఉచితంగా భోజనం అందించనున్నట్లు వెల్లడించారు&period; కేవలం రూ&period;5 లకే అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో పేదలకు గౌరవప్రదంగా భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్లు లక్షలాది మంది కడుపు నింపుతున్నాయని భువనేశ్వరి ఈ సందర్భంగా ప్రశంసించారు&period; సీఎం పుట్టిన రోజు సందర్భంగా అన్న క్యాంటీన్లకు రూ&period;76 లక్షలు విరాళంగా అందించడం ఎంతో సంతృప్తినిచ్చింది&period; ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి ఉండదు&period; అనుక్షణం పేదల కోసం పరితపించే చంద్రబాబు గారికి ఇంతకన్నా మంచి బహుమానం ఏమీ ఉండదని పేర్కొన్నారు&period; ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి విరాళం చెక్కును అందజేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.