దేశ సరిహద్దులను కాపాడుతున్న బి ఎస్ ఎఫ్ జవాన్‌కు..

దేశ సరిహద్దులను కాపాడుతున్న బి ఎస్ ఎఫ్ జవాన్‌కు..

Advertisements

<p>దేశ సరిహద్దులను కాపాడుతున్న బి ఎస్ ఎఫ్ జవాన్‌కు&period;&period; ఇంటి సరిహద్దు విషయంలో రేకెత్తిన వివాదం అతడిని ఆందోళనకు గురిచేస్తోంది&period;&period; అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్త మురమళ్ల గ్రామానికి చెందిన బీఎస్‌ఎఫ్ జవాన్ జె&period;వి&period;వి&period; సత్యనారాయణ తన కుటుంబం భూ వివాదం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన చెందుతున్నాడు&period; తన ఇంటి వెనుక ఉన్న నాలుగు ఇళ్ల వారికి దారి లేకపోవడంతో&comma; గతంలో తమ పెద్దలు మానవతా దృక్పథంతో మూడు అడుగుల దారి ఇచ్చారని అయితే ప్రస్తుతం అదే దారిని కార్లు వెళ్లేలా విస్తరించాలని డిమాండ్ చేస్తూ తన ఇంటి వెనుక నివసించే గంజా శ్రీనివాస్ స్థానిక యస్ ఐ రవీంద్ర సహకారంతో తమ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని ఆరోపించారు&period; ఈ విషయం పై తనకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం అమలాపురం కలెక్టరేట్ వద్ద పిజీఆర్ఎస్ నందు కలెక్టర్ కు ఫిర్యాదు చేసాడు&period; ఈ ఘటనకు సంబందించిన మరింత సమాచారం మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి బాబీ అందిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.