గవర్నర్కు ఘన స్వాగతం పలికిన మంత్రులు..ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు…

గవర్నర్కు ఘన స్వాగతం పలికిన మంత్రులు..ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు...

Advertisements

<p>నెల్లూరు స్క్రోలింగ్&&num;8230&semi; విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవాలలో పాల్గొనేందుకు ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కు చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్&&num;8230&semi;&period;&period;<&sol;p>&NewLine;<p>గవర్నర్కు<br &sol;>&NewLine;ఘన స్వాగతం పలికిన మంత్రులు&period;&period;ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి రోడ్డు మార్గాన<br &sol;>&NewLine;విపిఆర్ కన్వెన్షన్ హాల్ చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్&&num;8230&semi;&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ అల్లం శ్రీనివాస్ సారథ్యంలో జరిగే కార్యక్రమానికి హాజరు కానున్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పలువురు పారిశ్రామికవేత్తలు&comma; ప్రజాప్రతినిధులు&period;&period;<&sol;p>&NewLine;<p>విపిఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే స్నాతకోత్సవాలలో ప్రముఖ పారిశ్రామికవేత్తలకు గౌరవ డాక్టరేట్లు ఇచ్చి సత్కరించనున్న ఏపీ గవర్నర్&comma;<&sol;p>&NewLine;<p>విశ్వవిద్యాలయాల చాన్సలర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా శాంతాబాయోటిక్ చైర్మన్ వరప్రసాద్రెడ్డి&comma; బిఎంఆర్ గ్రూప్ అధినేత&comma; రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు&comma; ఆచార్య గోవర్ధన్లు గౌరవ డాక్టరేట్ పురస్కారాలు&&num;8230&semi;&period;<&sol;p>&NewLine;<p>వీ ఎస్ యు స్నాతకోత్సవంలో సుమారు 5400 మంది పోస్టు గ్రాడ్యుయేట్ లు&comma; గ్రాడ్యుయేట్లకు అవార్డు ఆఫ్ డిగ్రీలు&comma; గోల్డ్ మెడల్ ప్రతిభా పురస్కారాలను అందించునున్న గవర్నర్&period;<&sol;p>&NewLine;<p>స్నాతకోత్సవానికి ప్రముఖులు రానున్న నేపథ్యంలో భారీగా భద్రత ఏర్పాట్లు చేసిన&comma; జిల్లా పోలీసు యంత్రాంగం<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.