ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో రవాణా శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో రవాణా శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

Advertisements

<p>ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో రవాణా శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు&period; అక్రమంగా&comma; అధిక లోడుతో మట్టిని తరలిస్తున్న వాహనాలపై కొరడా ఝులిపించారు&period;<br &sol;>&NewLine;తాడువాయి పరిసర ప్రాంతాల్లో అక్రమ మట్టి రవాణా జరుగుతోందనే సమాచారంతో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు&period; ఈ తనిఖీల్లో అధిక లోడుతో మట్టి తరలిస్తున్న 5 ట్రాక్టర్లు&comma; ఒక టిప్పర్‌ను అధికారులు పట్టుకున్నారు&period; వెంటనే వాటిని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు&period;<br &sol;>&NewLine;పట్టుబడిన వాహనాల డ్రైవర్లను విచారించగా వారంతా మైనర్లుగా గుర్తించడం గమనార్హం&period; లైసెన్స్ లేకుండా&comma; అందులోనూ మైనర్లతో భారీ వాహనాలు నడిపిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period;&period;సీజ్ చేసిన వాహనాల యజమానులపై&comma; మైనర్లతో వాహనాలు నడిపించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు&period;&period;దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు ఏలూరు నుంచి అందిస్తారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.