అనకాపల్లి తీరంలో వేలాది చేపల మృతి.

అనకాపల్లి తీరంలో వేలాది చేపల మృతి

Advertisements

<p>అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో భారీ సంఖ్యలో చేపలు మృతి చెంది సముద్ర తీరం వెంట కొట్టుకురావడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది&period; టన్నుల కొద్దీ చేపలు చనిపోవడంతో జీవనాధారాన్ని కోల్పోతామంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;ఈ ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు&period; చేపల మృతికి గల కారణాలను గుర్తించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు&period; విచారణ పూర్తి చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగులో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష.

కరీంనగర్ లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాలు.

సినిమా చూస్తున్నప్పుడు మాకు చరణ్ కనిపించలేదు ‘పెద్ది’ మాత్రమే కనిపించాడు.