ఐర్లండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనకు టీమిండియా క్రెకెట్ జట్టు ఎంపిక.

ఐర్లండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనకు టీమిండియా క్రెకెట్ జట్టు ఎంపిక

Advertisements

<p>వచ్చే నెలలో ఐర్లండ్‌&comma; ఇంగ్లండ్‌లో పర్యటించనున్న భారత క్రికెట్‌ జట్లను&period;&period; BCCI ప్రకటించింది&period; జూన్‌ 26 నుంచి 28 వరకు భారత్‌ ఐర్లండ్‌తో రెండు టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది&period; అలాగే ఇంగ్లండ్‌ పర్యటనలో ఐదు టీ 20 లు&comma; 3 వన్డేలు ఆడనుంది&period; అయితే ఇందులో ఇంగ్లండ్‌ టీ 20 సిరీస్‌కు మాత్రం జట్టును ఇంకా ప్రకటించలేదు&period; ఐర్లండ్‌తో పర్యటించే టీ 20 జట్టుకు శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా&&num;8230&semi; తిలక్‌ వర్మ వైస్‌ కెప్టెన్‌గా ఉంటాడు&period; సంజూ శాంసన్‌&comma; ఇషాన్ కిషన్‌&comma; శివమ్ దూబే&comma; అభిషేక్ శర్మ&comma; నితీశ్‌ కుమార్ రెడ్డి&comma; అక్షర్ పటేల్&comma; వాషింగ్టన్ సుందర్&comma; రవి బిష్ణోయ్&comma; హర్షిత్‌ రాణా&comma; అర్షదీప్‌ సింగ్‌&comma; ప్రిన్స్‌ యాదవ్‌&comma; వైభవ్‌ సూర్యవంశీ&comma; ప్రసిద్ధ్ కృష్ణ జట్టులో సభ్యులుగా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p>ఇక ఇంగ్లండ్‌తో వన్డేలు ఆడే జట్టులో శుభ్‌మన్‌ గిల్‌ &comma; రోహిత్‌ శర్మ&comma; విరాట్‌ కోహ్లీ&comma; శ్రేయస్‌ అయ్యర్‌&comma; కేఎల్‌ రాహుల్‌&comma; ఇషాన్‌ కిషన్‌&comma; వాషింగ్టన్‌ సుందర్‌&comma; అక్షర్‌ పటేల్‌&comma; నితీశ్‌ కుమార్‌ రెడ్డి&comma; కుల్‌దీప్‌ యాదవ్‌&comma; జస్‌ప్రీత్‌ బుమ్రా&comma; ప్రసిద్ధ్‌ కృష్ణ&comma; హర్షిత్‌ రాణా&comma; అర్ష్‌దీప్‌ సింగ్‌&comma; గుర్నూర్‌ బ్రార్ సభ్యులుగా ఉంటారు&period; వీరిలో విరాట్‌ కోహ్లీ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది&period; ఒకవేళ సిరీస్‌ సమయానికి కోహ్లీ కోలుకుంటే జట్టులో చేరతాడని&period;&period; మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది&period;<&sol;p>&NewLine;<p>అయితే అఫ్ఘనిస్తాన్‌తో చివరి వన్డేలో సెంచరీ చేసిన యశస్వీ జైశ్వాల్‌ను&comma; స్టార్‌ ఆల్‌ రౌండర్‌ హార్దిక్ పాండ్యా&comma; రెగ్యులర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ను ఈ రెండు జట్లలోకి ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది&period; అలాగే సీనియర్‌ బౌలర్‌ షమీని ఈ సారి కూడా పక్కనబెట్టడం&comma; ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన భువనేశ్వర్‌ కుమార్‌ పేరును కూడా జట్టు మేనేజ్‌మెంట్‌ పరిశీలించకపోవడం విమర్శలకు తావిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.