తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన.

తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన

Advertisements

<p>గ్రీన్‌ ఎనర్జీలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఒకడుగు ముందుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు&period; తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్ప్‌ గ్లోబల్‌ పార్ట్స్‌ సెంటర్‌-2&period;0 నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు&period; ఎక్కడ అవకాశాలు ఉన్నా వాటిని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం చెప్పారు&period; 2018లో శ్రీసిటీలో 16 వందల కోట్లతో హీరో మోటార్స్‌కు శంకుస్థాపన చేస్తే అద్భుతంగా రాణిస్తోందన్నారు&period; 3 లక్షల ఎలక్ట్రిక్‌ వాహనాలు ఇక్కడ తయారయ్యాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.