అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో రైతుల వినూత్న నిరసన.

అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో రైతుల వినూత్న నిరసన

Advertisements

<p>డాక్టర్ బి&period;ఆర్&period; అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గొలకోటివారిపాలెం గ్రామంలో సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది&period; పంట కాలువలకు నీరు వచ్చి నెల రోజులు దాటినా తమ పొలాలకు నీరు అందడం లేదని రైతులు కాలువలోనే కూర్చొని నిరసన తెలిపారు&period; చిన్న&comma; కౌలు రైతులైన తమకు సాగునీరు లేక సుమారు 70 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని&comma; ఆకుమడి వేయడానికి కూడా నీరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు&period; అధికారులు&comma; ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని ఆరోపిస్తూ&comma; వెంటనే నీరు విడుదల చేయాలని&comma; లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.