దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.

Advertisements

<p>టిబెట్‌కు చెందిన బౌద్ధ మత గురువు దలైలామా పుట్టినరోజును పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు&period; ఈ మేరకు సోషల్‌ మీడియా వేదిక &&num;8216&semi;ఎక్స్&&num;8217&semi;లో ట్వీట్‌ చేశారు&period; దలైలామా నిండు నూరేళ్లూ పూర్తి ఆరోగ్యంతో&comma; సంతోషంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు&period; ప్రపంచవ్యాప్తంగా శాంతిని స్థాపించడంలో&comma; మానవ హక్కుల రక్షణ కోసం దలైలామా చేస్తున్న అద్వితీయమైన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు&period; లోకానికి దయ&comma; అహింస&comma; కరుణ వంటి ఉన్నతమైన విలువలను పరిచయం చేస్తూ&period;&period; దశాబ్దాలుగా కోట్లాది మందిలో దలైలామా స్ఫూర్తిని నింపుతున్నారని ప్రశంసించారు&period; సమాజంలో ద్వేషాన్ని వీడి&comma; సోదరభావాన్ని పెంపొందించుకోవాలంటూ దలైలామా ఇచ్చిన సందేశాలు ఎప్పటికీ గుర్తిండిపోతాయన్నారు&period; ఇలాగే మరిన్ని సంవత్సరాల పాటు సమాజానికి మార్గదర్శనం చేయాలని&comma; ఆయనకు దైవ బలం&comma; దీర్ఘాయుష్షు లభించాలని ఆ దేవుడిని ప్రార్థించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.