సియోల్‌లో భారత రాయబారితో మంత్రి నారా లోకేష్ భేటీ.

Advertisements

<p>ఇక అంతకుముందు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌తో మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు&period; ఏపీలో కొరియా పెట్టుబడులను ఆకర్షించే అంశంపై విస్తృతంగా చర్చించారు&period;ఇండియా సెమీకండక్టర్ మిషన్&comma; ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4&period;0కు అనుగుణంగా శాంసంగ్&comma; ఎల్‌జీ&comma; ఎస్‌కె తదితర కొరియా ఎలక్ట్రానిక్స్&comma; సెమీకండక్టర్ దిగ్గజాలను ఏపీకి తీసుకురావడంలో సహకరించాలని రాయబారిని మంత్రి కోరారు&period; శ్రీసిటీ&comma; నాయుడుపేట&comma; కొప్పర్తి&comma; విశాఖపట్నంలో రెడీ-టు-యూజ్ పారిశ్రామిక క్లస్టర్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు&period;<&sol;p>&NewLine;<p>ఐఐటీ తిరుపతి&comma; ఐఐఐటీ శ్రీసిటీ&comma; ఆంధ్ర విశ్వవిద్యాలయాలతో కలిసి కొరియా అనుసంధాన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిపాదించారు&period; అలాగే&comma; కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ భారత్ పర్యటన సందర్భంగా ప్రతిపాదించిన &&num;8220&semi;కొరియా ఎన్‌క్లేవ్&&num;8221&semi;కు కార్యరూపం దాల్చేలా శ్రీసిటీలో కొరియా ఎంఎస్‌ఎంఈల కోసం ప్లగ్-అండ్-ప్లే టౌన్‌షిప్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు&period;అనంతపురంలోని కియా–హ్యుందాయ్ మోబిస్ ఆటో-ఈవీ క్లస్టర్ విస్తరణ&comma; ఏపీ తీరంలో హెచ్‌డీ హ్యుందాయ్ తరహా గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటు&comma; బ్యాటరీలు&comma; గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల స్థాపన అవకాశాలపై కూడా సమావేశంలో చర్చించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.