యూట్యూబర్ రావణ్‌కు మావోయిస్టులతో సంబంధాలు.

Advertisements

<p>యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ రిమాండ్‌ రిపోర్టులో గన్నవరం పోలీసులు కీలక అంశాలు పేర్కొన్నారు&period; యువత&comma; విద్యార్థులను రావణ్‌ రెచ్చగొడుతున్నాడని&period;&period; అతడిపై తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదయ్యాయన్నారు&period; నిషేధిత మావోయిస్టు సంస్థ వైపు యువతను ఆకర్షించేలా రావణ్‌ ప్రకటనలు చేస్తున్నారని&&num;8230&semi; మతపరమైన విభేదాలు రెచ్చగొట్టేలా అతడి తీరు కనిపిస్తోందని పేర్కొంది&period; రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనే ఉద్దేశం ఉందని&&num;8230&semi; ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమావేశంలో రెచ్చగొట్టేలా రావణ్‌ మాట్లాడారని తెలిపారు&period; అవమానకరమైన&comma; అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని&&num;8230&semi; పదవుల్లో ఉన్నవారిని దూషించడమే కాకుండా&&num;8230&semi;&period; వ్యవస్థలపై ప్రజల్లో ద్వేషం&comma; వైషమ్యాలు సృష్టిస్తున్నారని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు&period;<&sol;p>&NewLine;<p>మావోయిస్టు భావజాలాన్ని అతని ఫోన్‌లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు&period; హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు&&num;8230&semi; దేవుళ్లను అవమానించడం&comma; కించపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు&period; రావణ్‌ పేరు పెట్టుకోవడం కూడా అందులో భాగమే అని స్పష్టం చేశారు&period; అతడికి సహకరిస్తున్నవారెవరో తేల్చాల్సి ఉందని&&num;8230&semi; విచారణకు నిందితుడు సహకరించడం లేదని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేలా&comma; సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో రావణ్‌పై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు&period; గన్నవరానికి చెందిన జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శనివారం అర్ధరాత్రి అరెస్ట్‌ చేశారు&period; దేశ సార్వభౌమాధికారం&comma; ఐక్యత&comma; సమగ్రతకు భంగం కలిగిస్తూ దేశద్రోహానికి పాల్పడ్డారంటూ బీఎన్‌ఎస్‌లోని 152 సహా పలు సెక్షన్లు&comma; చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు మోపారు&period; ఆదివారం సాయంత్రం రావణ్‌ను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈనెల 18 వరకు రిమాండ్‌ విధించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.