గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్

Advertisements

<p>కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నూతన జాతీయ రహదారిపై హైడ్రామా చోటుచేసుకుంది&period; సేల్స్ టాక్స్ అధికారులమంటూ హైవేపై వాహనాలను ఆపి&comma; తనిఖీల పేరుతో కొందరు వ్యక్తులు సాగిస్తున్న ఆన్‌లైన్ దోపిడీ బట్టబయలైంది&period; రసీదులు లేని అక్రమ వసూళ్లతో వాహన డ్రైవర్లను వీరు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు&period; జాతీయ రహదారిపై వెళ్తున్న గూడ్స్ వాహనాలను అడ్డుకుంటున్న కొందరు వ్యక్తులు&comma; తాము కమర్షియల్ టాక్స్ అధికారులమని చెబుతూ తనిఖీలు చేస్తున్నారు&period; అనంతరం వాహనాలలో తప్పులున్నాయంటూ జరిమానా పేరుతో భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు&period; అయితే ఆ జరిమానా డబ్బులను ప్రభుత్వ ఖాతాలకు కాకుండా&comma; తమ వ్యక్తిగత ఫోన్‌పే&comma; గూగుల్ పే ఖాతాలకు పంపించాలని డ్రైవర్లపై ఒత్తిడి తెస్తున్నారు&period; డబ్బులు తీసుకుంటున్నా ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదని&comma; రసీదు అడిగితే సమాధానం చెప్పకుండా గంటల తరబడి ఎండలోనే నిలబెడుతున్నారని డ్రైవర్లు వాపోయారు&period; ఈ దోపిడీపై సమాచారం అందుకున్న &&num;8216&semi;సివిఆర్ న్యూస్&&num;8217&semi; ప్రతినిధి వెంటనే క్షేత్రస్థాయికి చేరుకున్నారు&period; మీడియా ప్రతినిధిని చూడగానే అక్కడ వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు&period; &&num;8220&semi;భోజనం చేసి వస్తాం&&num;8221&semi; అంటూ అక్కడికక్కడే డ్రైవర్లను వదిలేసి తోకముడిచి పరారయ్యారు&period; నిజమైన అధికారులైతే రశీదులు ఇవ్వాలని&comma; ఇలా వ్యక్తిగత ఖాతాలకు డిజిటల్ వసూళ్లకు పాల్పడటంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరపాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!