అమరావతి: మత్స్యకారుల గల్లంతుపై సీఎం చంద్రబాబు సమీక్ష.

Advertisements

<p>అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు&period;&period; గల్లంతైన మత్స్యకారుల వ్యవహారంపై సమీక్ష నిర్వహించారు&period; సముద్రంలో గల్లంతైన 8 మంది మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు&period; మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు&period; గాలింపు చర్యలకు సంబంధించిన సమాచారాన్ని వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని స్పష్టం చేశారు&period; గల్లంతైన బోటు జాడ కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టాలని ఆదేశించారు&period; కోస్ట్‌గార్డ్&comma; మత్స్యశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు&period; సముద్రంలో కొనసాగుతున్న గాలింపు చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు&period; మత్స్యకారులను సురక్షితంగా కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ నుంచి ఇంటెన్స్ పోస్టర్.. సెప్టెంబర్ 10న భారీ ఎత్తున చిత్రం విడుదల.

మల్లేపల్లి రూపా రెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ.

ఈ నెల 23న టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్న మేకర్స్.