PS రాయలసీమ ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు.

Advertisements

<p>రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు&period; రాయలసీమ ప్రాంత నీటి ప్రయోజనాలను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు&period; గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సరైన అనుమతులు&comma; ప్రణాళిక లేకుండా చేపట్టడం వల్ల ప్రజాధనం వృథా అయిందని విమర్శించారు&period; 34&period;3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే లక్ష్యంతో చేపట్టిన ఈ పథకం ద్వారా ఆశించిన ప్రయోజనం సాధించలేదని ఆరోపించారు&period; రాయలసీమకు అన్యాయం జరగకుండా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేస్తున్నామని తెలిపారు&period; రాయలసీమ రైతుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అసత్య ప్రచారం.

‘మండాడి’ నుంచి ఇంటెన్స్ పోస్టర్.. సెప్టెంబర్ 10న భారీ ఎత్తున చిత్రం విడుదల.

మల్లేపల్లి రూపా రెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ.