బీసీ 34 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ.

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది&period; ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం&period;&period; తీర్పును రిజర్వ్ చేసింది&period; ప్రభుత్వ నివేదికలు&comma; గణాంకాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;<p>బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో ప్రభుత్వం 1065&comma; 105 జీవోలను జారీ చేసింది&period; ఎస్సీ&comma; ఎస్టీ&comma; బీసీ రిజర్వేషన్లు కలిపి 50 శాతం పరిమితిని దాటుతున్నాయంటూ న్యాయవాది తాండవ యోగేష్ పిల్ దాఖలు చేశారు&period; రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా జీవోలను సవరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు&period;<&sol;p>&NewLine;<p>విచారణ సందర్భంగా 34 శాతం రిజర్వేషన్లకు కమిషన్ చేసిన అధ్యయనం&comma; అందుకు ఆధారంగా తీసుకున్న గణాంకాలపై ధర్మాసనం వివరాలు కోరింది&period; రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ నివేదికతో పాటు గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది&period; అన్ని ఆధారాలను పరిశీలించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.