75
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో భర్త ఇన్సూరెన్స్ డబ్బుల కోసం విఆర్ఓ, సహా బంధువులు కలిసి మహిళ కళ్ళల్లో కారం చల్లి దాడి చేశారు. నాలుగు నెలల క్రితం యశోద భర్త చనిపోవడంతో తల్లి దండ్రులు ఇంటి వద్దనే ఉంటుంది. యశోద ఇంటిలో ఉన్న సమయంలో తన అత్త, సహ బంధువులు వచ్చి కళ్ళలో కారం చల్లి ప్యాన్ కు ఉరి వేసే ప్రయత్నం చేసినట్టు యశోదా వెల్లడించారు. భర్త తాలూకా ఇన్సూరెన్స్ డబ్బుల తాలూకా పేపర్స్ పై సంతకాలు చేయాలని తనపై దాడి చేసినట్లు, దాడి సమయంలో మహిళలతో గుడివాడ ప్రాంతానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి కూడా ఉన్నట్లు యశోద తెలియజేశారు. దాడి సమయంలో యశోదకు తీవ్రగాయాలు కావడంతో నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
Read Also..