CVR NEWS

ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు.

<p>ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా వినూత్న కార్యక్రమాలు&comma; మెగా&comma; జిల్లా స్థాయి ఈవెంట్లు నిర్వహించాలని మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు&period;<br &sol;>&NewLine;వెలగపూడి సచివాలయంలో జరిగిన టూరిజం మార్కెటింగ్ కమిటీ సమావేశంలో ఏడాదంతా పర్యాటక ఉత్సవాలు&comma; రోడ్‌షోలు నిర్వహణపై చర్చించారు&period;<br &sol;>&NewLine;గోదావరి…

Read more

కొండా సురేఖ వ్యవహారంతో ముందస్తు చర్యలు.

<p>మంత్రి కొండా సురేఖ పదవి వ్యవహారం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు&period;ఇందులో భాగంగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ప్రధాన రహదారులు&comma; సున్నిత ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు&period;ప్రజల్లో భద్రతా భావం కల్పించడంతో పాటు…

Read more

ఘనంగా ప్రారంభమైన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నిర్మాణ సంస్థ 7 పి.ఎం. ప్రొడక్షన్స్ కొత్త చిత్రం “ఇ.ఎం.ఐ”

<p>పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నిర్మాణ సంస్థ 7 పి&period;à°Žà°‚&period; ప్రొడక్షన్స్ కొత్త చిత్రం &&num;8220&semi;à°‡&period;à°Žà°‚&period;ఐ&&num;8221&semi;<&sol;p>&NewLine;<p>నూతన నటీనటులు&comma; టెక్నీషియన్స్ ను పరిచయం చేస్తూ ఎమోషన్ తో కూడిన ఎంటర్ టైనర్ à°—à°¾ రాబోతున్న మూవీ<&sol;p>&NewLine;<p>ముహూర్తపు…

Read more

స్పీకర్ అయ్యన్నపాత్రుడు పుట్టినరోజున రక్తదాన శిబిరాలు.

<p>సెప్టెంబర్ 4à°µ తేదీ నర్సీపట్నం నియోజకవర్గంలో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు&period; తన పుట్టిన రోజును పురస్కరించుకుని రక్తదానం చేయాలని ప్రజలకు సూచించారు&period; రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో&comma; ప్రాణదాతలుగా నిలవడం ఎంతో పుణ్యకరమైన కార్యమన్నారు&period;…

Read more

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.

<p>పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా నర్సరావుపేట సమీపంలోని ప్రముఖ కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి నారా లోకేష్‌ సందర్శించారు&period; ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు వేదపండితులు&comma; ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు&period; అనంతరం శ్రీ…

Read more

పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే వేళ జనసేనకు కొత్త జోష్.

<p>ఏపీ డిప్యూటీ సీఎం&comma; జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ యువజన విభాగాన్ని ఆవిష్కరించారు&period; జనసేన పార్టీ యువజన విభాగానికి &&num;8216&semi;జై కొట్టు&&num;8217&semi; అని నామకరణం చేశారు&period; కాకినాడ జిల్లా పిఠాపురంలో బుధవారం జరిగిన à°“ భారీ కార్యక్రమంలో…

Read more

నకిలీ గూగుల్ పే మోసాల ముఠా అరెస్ట్.

<p>హైదరాబాద్‌ అంబర్‌పేటలో నకిలీ గూగుల్ పే&comma; ఫోన్‌పే యాప్‌లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు&period; టెక్నాలజీని అడ్డం పెట్టుకుని అమాయకులను ముంచేస్తున్న నలుగురు సభ్యుల ముఠా గుట్టును అంబర్‌పేట్ పోలీసులు రట్టు చేశారు&period;à°ˆ ముఠా ముఖ్యంగా ఏటీఎంల వద్దకు…

Read more

వెయ్యి రోజుల పాలనపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు.

<p>తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుంది&period; తమ ప్రజా పాలనలో సామాన్యుల కష్టాలను తీర్చడానికే నిరంతరం కృషి చేశామని మంత్రి పొంగులేటి అన్నారు&period; రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం&comma; à°—à°¤ ప్రభుత్వ అప్పుల భారం ఉన్నప్పటికీ&comma; ఏ…

Read more

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి వరుస భేటీలు.

<p>రాష్ట్రాన్ని పరుగులు పెట్టించే పనిలో బిజీ బిజీగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి&period;&period; ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా సరికొత్త వ్యూహాలకు తెరలేపారు&period; తెలంగాణకు పెట్టుబడులు&comma; పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పించడమే లక్ష్యంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిశారు&period; కేంద్రం నుంచి రాష్ట్రానికి…

Read more

రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం.

<p>తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు&period; ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన సీఎం&period;&period; డిసెంబర్ 7 నుంచి 9à°µ తేదీ వరకు భారత్…

Read more