CVR NEWS

సెప్టెంబర్‌ 2న పాయకరావుపేటకు చంద్రబాబు.

<p>ఉత్తరాంధ్ర జిల్లాల సాగు&comma; తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసే బృహత్తర సంకల్పం సాకారమవుతోంది&period; పోలవరం ప్రాజెక్టు à°Žà°¡à°® ప్రధాన కాలువ ద్వారా జీవనది గోదావరి జలాలను విశాఖపట్నం&comma; అనకాపల్లి సహా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తరలించే ప్రక్రియకు సీఎం చంద్రబాబు సెప్టెంబర్‌…

Read more

నేపాల్‌లో ఏపీ యాత్రికుల భద్రతపై 24 గంటల పర్యవేక్షణ

<p>నేపాల్‌లో ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలూ పర్యవేక్షణ కొనసాగిస్తోంది&period; సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నారా లోకేష్‌ సూచనల మేరకు ఆర్టీజీఎస్‌ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు&period; తిరుపతి నుంచి కైలాస మానససరోవర్‌…

Read more

అనకాపల్లి జిల్లాలో కీలక నిర్ణయం.

<p>పర్యావరణ పరిరక్షణ&comma; చారిత్రక సంపద రక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; అనకాపల్లి జిల్లాలోని ఆధ్యాత్మిక&comma; చారిత్రక ప్రాధాన్యం ఉన్న పంచధారల కొండల ప్రాంతాన్ని &OpenCurlyQuote;నో మైనింగ్ జోన్’à°—à°¾ ప్రకటించింది&period; దీంతో à°ˆ ప్రాంతంలో తవ్వకాలు&comma; క్వారీ పనులపై పూర్తి…

Read more

మూసీ సుందరీకరణ పనులపై సీఎం ఫోకస్‌.

<p>హైదరాబాద్‌లో మరో సుందరీకరణ ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది&period; మీరాలం చెరువు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు&period; మీరాలం చెరువు వద్దకు చేరుకున్న సీఎం&period;&period; జరుగుతున్న పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు&period; మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌…

Read more

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

<p>దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు à°·à±€ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది&period; వచ్చే నెల 12&comma; 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం&period; 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన à°·à±€ జిన్‌పింగ్&comma;…

Read more

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది&period; సముద్ర వేటకు వెళ్లిన బోటు&period;&period; ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది&period; బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి&period;&period; ఈదుకుంటూ ఒడ్డుకు…

Read more

22ఏపై బీజేపీ దీక్షలు.

<p>భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు&period; సెక్షన్ 22ఏ à°•à°¿à°‚à°¦ లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు&period; ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…

Read more

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.

<p>సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు&period;&period; ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది&period; à°ˆ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా&period;&period;…

Read more

భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.

<p>రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది&period; ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి&period; త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది&period; అత్యాధునికమైన…

Read more

అనంతపురంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం.

<p>అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు&period; రాయదుర్గం నియోజకవర్గంలో పలు కీలక పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు&period; సుజ్లాన్‌ విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్న 1&comma;325 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం…

Read more