Satya

వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం..

<p>వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం నెలకొంది&period; శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉన్న భక్తురాలు ఝాన్సీ గుండెపోటుతో కుప్పకూలింది&period; అక్కడే ఉన్న తోటి భక్తులు&comma; ఆమె తండ్రి అయోమయానికి గురయ్యారు&period; ఇంతలో వైద్య సిబ్బందికి సమాచారం…

Read more

ముంపు కష్టాలు వీడేలా .. అభయమివ్వు గణేశా

<p>వినాయక చవితి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు&comma; డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు&period; వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ&comma; విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు&period; తొలి పూజ…

Read more

బుడమేరు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సర్కార్

<p>విజయవాడ వదర బాధిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించామని అయన తెలిపారు&period; వరద నివారణకు ప్రధానంగా బుడమేరు గండ్లు పూడ్చాలి&period; గండ్లు పూడ్చడంలో ఆర్మీ సహకారం తీసుకున్నామని అయన అన్నారు&period; యుద్ధ ప్రాతిపదికన…

Read more

కాసేపట్లో ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనాలు

<p>గణపతి నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణపతే&period; రెండు తెలుగు రాష్ట్రాల్లో à°ˆ మహా గణపతి పండుగకు ప్రత్యేకత ఉంటుంది&period; ప్రతిసారి మరింత గ్రాండ్‌à°—à°¾ ఉత్సవాలు జరుపుతారు&period; కాగా&comma; ఇవాళ్టి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం…

Read more

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదు

<p>సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై తిరుపతి పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదు అయింది&period; బాధితురాలు ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు&period; తనను లైంగిక వేదింపులకు గురిచేస్తు మానసికంగా&comma; శారరికంగా తనను ఇబ్బంది పెట్టాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు…

Read more

గద్వాల జిల్లాలో భారీ వర్షాలు

<p>జోగులాంబ గద్వాల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు అల్లంపూర్ నియోజకవర్గం లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి&period; దీంతో ఇటిక్యాల&comma; మానవపాడు మండల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి&period; భారీ వర్షాల కారణంగా&period; రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఉన్న ప్రాంతాలైన ఇటిక్యాల&comma;…

Read more

ఏలూరులో భారీగా వైసీపీ నేతల రాజీనామాలు

<p>ఏలూరు లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది&period; వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి జడ్పీ చైర్మన్ à°—à°‚à°Ÿà°¾ పద్మశ్రీ రాజీనామా చేశారు&period; తనతో పాటు వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్ష పదవికి&comma; పార్టీకి భర్త à°—à°‚à°Ÿà°¾ ప్రసాద్ రాజీనామా చేశారు&period;&period;త్వరలో జనసేనలో…

Read more

సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

<h6 class&equals;”wp-block-heading”><strong>సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది&period; à°ˆ మేరకు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందజేస్తున్నట్లుగా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు&period; సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం&period; ఇటీవలే న్యూమోనియాతో బాధపడుతున్న ఆయనను…

Read more

అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కు పాదం

<p>పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అనుమతులు లేని అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కు పాదం మోపారు&period; పట్టణ శివారులోని బంధం పల్లి చెరువు వద్ద అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మాణాలతోపాటు అక్రమంగా వెలసిన లేఔట్ లేని వెంచర్ల హద్దురాళ్లను తొలగించారు&period; పెద్దపల్లి…

Read more

హెచ్ఐసీసీలో గ్లోబల్ ఏఐ సదస్సు

<p>విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి&period; 25 ఏఐ మార్గదర్శకాలతో రోడ్ మ్యాప్‌ను విడుదల చేశారు&period; హైదరాబాద్ వేదికగా హెచ్ఐసీసీలో ఏఐ ఇంటర్‌నేషనల్ సదస్సును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తోంది&period; ప్రతి ఒక్కరికీ ఏఐ అనే…

Read more