Satya

వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది

<p>వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు&period; వైసీపీ ఐదేళ్లలో కరకట్టలను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు&period; పదేపదే హెచ్చరించినా వైసీపీ పాలకులు కరకట్టలను పట్టించుకోలేదన్నారు&period; ప్రజలు&comma; అధికారులు&comma; నాయకులు అహోరాత్రులు శ్రమించి కరకట్టను కాపాడుకొని పెను…

Read more

ఎక్కడో ఖమ్మం కృష్ణా జిల్లాల సరిహద్దులలో కొండప్రాంతలలో పుట్టిన బుడమేరు..

<p>కొండూరు&comma; మైలవరం&comma;కొండూరు మండలాల గుండా విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలోకి ప్రవహిస్తుంది&period; బుడమేరుకి రెడ్డిగూడెం నుండి కోతుల వాగు&comma; జి&period;కొండూరు మండల గంగినేని నుండి పులివాగు&comma; మునగపాడు నుండి బీమ్ వాగు&comma; మాధవరం నుండి లోయవాగు&comma; గడ్డమణుగు లోయప్రాంతం నుండి దొర్లింతలవాగు…

Read more

తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్

<p>భద్రాద్రి- ములుగు జిల్లాల సరిహద్దు కాల్పుల మోతతో దద్దరిల్లింది&period; కరకగూడెం మండలం రఘునాథపాలెంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది&period; పోలీసులకు&comma; మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు&period; కాల్పుల్లో గ్రేహౌండ్స్ బలగాలకు చెందిన ఇద్దరికీ గాయాలయ్యాయి&period; మృతుల్లో…

Read more

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిపై సుప్రీం ఫైర్

<p>వివాదాస్పద అధికారికి ఉన్నత పదవి కట్టబెట్టే ప్రయత్నం చేసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది&period; ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఏం చేసినా చెల్లుతుందని అనుకోవద్దని&comma; సీఎం అంటే రాజు కాదని హితవు చెప్పింది&period; à°“…

Read more

వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం

<p>తెలుగు రాష్ట్రాలను వరుణుడు వెంటాడుతున్నాడు&period; ఇప్పటికే భారీ వర్షాలు&comma; వరదలతో ఆంధ్రప్రదేశ్&comma; తెలంగాణ అతలాకుతలం అయ్యాయి&period; జన జీవనం స్తంభించింది&period; ఇది చాలదన్నట్లు మరోమారు తెలుగు రాష్ట్రాలకు వాన à°—à°‚à°¡à°‚ పొంచి ఉంది&period; ఏపీ&comma; తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి వర్షం బీభత్సం…

Read more

నకిలీ సర్టిఫికెట్లు..స్టూడెంట్స్ జర భద్రం

<p>వరంగల్ జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం మరోసారి వెలుగులోకి వచ్చింది&period; à°“ ఘనుడు ఏకంగా తాసిల్దార్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ సర్టిఫికెట్లు జారీ చేశాడు&period; నకిలీ సర్టిఫికేట్ల బాగోతం తనకు తెలియడంతో వరంగల్ ఎమ్మార్వో ఇక్బాల్ స్పందించారు&period; స్పందించి మట్ట్వాడ…

Read more

వరద ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటన

<p>ఎన్టీఆర్ జిల్లా ముంపు ప్రాంతాలలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు&period; మైలవరం నియోజకవర్గం పర్యటనలో లోకేశ్తో పాటుగా ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు&period; ఇబ్రహీంపట్నంలోని శాంతినగర్ ముంపు ప్రాంతాల వరద బాధితులను మంత్రి లోకేష్ పరామర్శించారు&period; బుడమేరు కర్రకట్ట ప్రమాదాన్ని ఎవరు ఆపలేకపోయారని…

Read more

తెలుగు రాష్ట్రాల వ‌ర‌ద బాధితుల‌కు జ‌న‌సేనాని భారీ విరాళం

<p>భారీ à°µ‌à°°‌à°¦‌à°² కార‌ణంగా తీవ్రంగా à°¨‌ష్ట‌పోయిన తెలుగు రాష్ట్రాల‌ బాధితుల‌ను ఆదుకునేందుకు సినీ&comma; రాజ‌కీయ అనే తేడా లేకుండా వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు à°¤‌à°® వంతు సాయం చేస్తున్నారు&period; ఏపీ డిప్యూటీ సీఎం&comma; à°œ‌à°¨‌సేన అధినేత à°ª‌à°µ‌న్ à°•‌ల్యాణ్ ఏకంగా…

Read more

మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

<p>మంగ‌à°³‌గిరిలోని టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యంపై దాడి కేసులో వైసీపీ నేత‌&comma; బాప‌ట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period; హైద‌రాబాద్‌లో ఉన్న ఆయ‌à°¨‌ను అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు&period; కాగా&comma; à°ˆ కేసులో ముందస్తు బెయిల్ కోసం సురేశ్…

Read more

తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్నవిషజ్వరాలు

<p>తెలుగు రాష్ట్రాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి&period; డెంగీ&comma; మలేరియా&comma; టైఫాయిడ్ జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; జిల్లాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి&period; పట్టణాల్లో పారిశుద్ధ్యలోపం కనిపిస్తోంది&period; తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న విషజ్వరాలు&period; దోమల తీవ్రత పెరుగుతోంది&period; జాగ్రత్తలు పాటించాలని…

Read more