Satya

కర్ణాటక సిద్ధ రామయ్య సంచలన వ్యాఖ్యలు

<p>కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు&period; కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు&period; కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 100 కోట్లు ఆఫర్ చేస్తోందని అన్నారు&period; ఆపరేషన్ లోటస్ ద్వారా మాత్రమే కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చింది&period; ప్రజలు ఇచ్చిన…

Read more

ఫుడ్ పాయిజన్ తోవిద్యార్థుల అస్వస్థత

<p>అల్లూరి జిల్లా డంబ్రిగూడ మండలం గిరిజన సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం కారణంగా విద్యార్థినులు అస్వస్థతకు గురైయ్యారు&period; కోర్రాయి పంచాయితీ జాముగూడ గిరిజన పాఠశాలలో దాదాపు 79 మంది విద్యార్థినులు చదువుతున్నారు&period; కాగా కలుషిత ఆహారం వలన అందులో సగం మంది…

Read more

మహారాష్ట్రలో కూలిన  ఛత్రపతి విగ్రహం

<p>మహారాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆరాధించే ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి&period; ఛత్రపతి శివాజీని రాజకీయాలకు దూరంగా ఉంచాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కోరారు&period; శివాజీ పాదాలను వందసార్లు తాకేందుకు తను సిద్ధమేనని&comma;…

Read more

ఇంజనీరింగ్ కాలేజీ లో హిడెన్ కెమెరాల కలకలం

<p>కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్‌ కెమెరాల కలకలం రేగింది&period; దీంతో అర్ధరాత్రి ఆందోళనకు దిగారు విద్యార్థులు&period; లేడీస్ హాస్టల్ బాత్రూమ్‌లో హిడెన్ కెమెరా à°¬‌à°¯‌à°Ÿ‌à°ª‌డింది&period; దీంతో విద్యార్థినులు హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి ఆందోళన చేశారు&period;à°ˆ కెమెరా ద్వారా వచ్చిన…

Read more

భాషను మరిచిపోతే జాతి కనుమరుగు అవుతుంది

<p>మాతృభాషలో అధ్యయనం చేస్తేనే విజ్ఞానం వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు&period; తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు&period; భాషను మరిచిపోతే&period;&period; జాతి కనుమరుగు అవుతుంది&period; కూచిపూడి తెలుగుజాతి వారసత్వ సంపద&period; కూచిపూడిని…

Read more

తిరుపతిలో ఆధార్ ఉంటేనే లడ్డు

<p>శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు అందే విధంగా చర్యలు చేపట్టింది టీటీడీ&period; దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా&comma; శ్రీవారి భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు అదనపు ఈవో సిహెచ్…

Read more

గణేష్ ఉత్సవాలపై సీఎం రేవంత్ సమీక్ష

<p>గణేష్ ఉత్సవాల నిర్వహణపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు&period; à°ˆ సంవత్సరం గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలనన్నారు&period; అలాగే నిర్వహనలో ప్రజలకు ఎటువంటి హానీ జరగకుండా జగ్రతలు వహించాలని అయన సూచించారు&period; అదేవిదంగా&period;వినాయకుడి ఉత్సవాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా…

Read more

విజృంభిస్తున్న విష జ్వరాలు

<p>శ్రీకాకుళం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి&period; పట్టణ ప్రాంతాలతో పాటు&comma; గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు మలేరియా&comma; డెంగీ వంటి విష జ్వరాల బారిన పడుతున్నారు&period; ప్రభుత్వ&comma; ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి&period; శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో నిత్యం 500 వరకు ఉండే…

Read more

హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు

<p>హైడ్రా పేరు చెప్పి కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని&comma; అలాంటి వారిపై చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు&period; గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డు పెట్టుకుని కొందరు అధికారులు బాధితులను బెదిరిస్తున్నారని&comma; డబ్బులు అడుగుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయన్నారు&period; అమాయకులను…

Read more

అల్లూరి జిల్లా గురుకుల పాఠశాలలో విద్యార్థులను వేధిస్తున్న వార్డెన్

<p>అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం బోదులూరు ఆశ్రమ బాలికల ప్రాథమికోన్నత పాఠశాల నందు విద్యార్థులను ఏ&period;ఎన్&period;à°Žà°‚&period; రామలక్ష్మి&comma; వార్డెన్ మంగమ్మ తీవ్రంగా వేధిస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది&period; విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు వెట్టిచాకరీ చేయిస్తున్నారని&comma; తామర&comma;గజ్జి ఉంది…

Read more