Satya

జిష్ణు దేవ్ ని ,సీతక్కని కలిసిన పొన్నం

<p>బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వరంగల్‌లో పర్యటించారు&period; à°ˆ సందర్భంగా గవర్నర్ జిష్ను దేవ్ వర్మ అండ్ మంత్రి సీతక్కతో కలిసి హనుమకొండలోని వెయ్యి స్థంబాల గుడిని సందర్శించారు&period; వెయ్యి స్థంబాల గుడిలో శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు&period;…

Read more

మళ్ళీ ఎత్తిన శ్రీశైలం గేట్లు

<p>శ్రీశైలం ప్రాజెక్టులో ముమ్మరంగా విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది&period; శ్రీశైలం జలాశయం వద్ద 6 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు&period; స్పిల్ వే ద్వారా 1&period;68 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు&period; డ్యామ్ కు ఎగువ ప్రాంతాల నుంచి 3&period;11…

Read more

మళ్ళీ పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ

<p>కర్ణాటక&comma; మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉరకలు వేస్తుంది&period; ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు ఎగువ నుంచి భారీ వరద వచ్చి చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు 36 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు&period; కాగా ప్రస్తుతం…

Read more

దుర్గం చెరువులోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా గురి

<p>హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది&period; దీంతో చెరువులు&comma; నాళాల ఆక్రమణలకు పాల్పడి&comma; అనుమతులు లేకుండా భవనాలు నిర్మించినవారు వణికిపోతున్నారు&period; ముఖ్యంగా హైటెక్‌సిటీలోని రాయదుర్గం&comma; మాదాపూర్‌ పరిధిలో ఉండే దుర్గం చెరువు చుట్టూ…

Read more

పత్తి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

<p>రాష్ట్రంలో రైతులు పండించిన పత్తినంతా సీసీఎల్ కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ&comma; జౌళి శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు&period; రాష్ట్రంలో పత్తి సాగు&comma; ఉత్పత్తి పెరగడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా కలిగేలా నూతన వంగడాల అభివృద్ధికి…

Read more

మంకీ పాక్స్‌పై మార్గదర్శకాలు జారీ చేసిన ఎయిమ్స్

<p>ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీ పాక్స్‌పై ఢిల్లీ ఎయిమ్స్ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది&period; అనుమానిత&comma; ధృవీకరించిన కేసుల కోసం ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలని లోక్ నాయక్&comma; జీటీబీ&comma; బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రులను ఆదేశించింది&period; అయితే మంకీపాక్స్ సోకిన రోగిని…

Read more

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ పిటిషన్

<p>బ్రిటన్ వెళ్లేందుకు అనుమతినివ్వాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి&period; సీబీఐ తన వాదనలు వినిపిస్తూ జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతి నివ్వవద్దని కోర్టును కోరింది&period; జగన్ తరపు న్యాయవాదులు కూడా…

Read more

వివేకా హత్య కేసులో కీలక పరిణామం

<p>మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది&period; హత్య కేసులో ఏ6à°—à°¾ ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది&period; 2 లక్షల వ్యక్తిగత బాండ్…

Read more

నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు

<p>నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు&period; అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో నిన్న రియాక్టర్ పేలిన ఘటననలో మృతుల సంఖ్య 17 కు చేరుకుంది&period; ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌లో ప్రమాదం జరిగింది&period;…

Read more

హైదరాబాద్‌లో పబ్‌లపై పోలీసుల ఫోకస్

<p>హైదరాబాద్‌లో పబ్‌లపై పోలీసుల ఫోకస్ &period; ఎక్సైజ్‌ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు&period; 25 ప్రముఖ బార్‌ అండ్‌ పబ్బులలో 25 ప్రత్యేక బృందాలతో ఆకస్మిక సోదాలు చేశారు&period; పబ్‌లకు హాజరైనవారికి 12 ప్యానెల్‌ డ్రగ్‌ డిటెక్టివ్‌ కిట్‌లతో పరీక్షలు చేశారు&period;…

Read more