ఏలూరు లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ రాజీనామా చేశారు. తనతో పాటు వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి భర్త గంటా ప్రసాద్ రాజీనామా …
Satya
-
-
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఈ మేరకు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందజేస్తున్నట్లుగా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం. ఇటీవలే న్యూమోనియాతో బాధపడుతున్న …
-
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అనుమతులు లేని అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కు పాదం మోపారు. పట్టణ శివారులోని బంధం పల్లి చెరువు వద్ద అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మాణాలతోపాటు అక్రమంగా వెలసిన లేఔట్ లేని వెంచర్ల హద్దురాళ్లను …
-
విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. 25 ఏఐ మార్గదర్శకాలతో రోడ్ మ్యాప్‌ను విడుదల చేశారు. హైదరాబాద్ వేదికగా హెచ్ఐసీసీలో ఏఐ ఇంటర్నేషనల్ సదస్సును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరికీ …
-
వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. వైసీపీ ఐదేళ్లలో కరకట్టలను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. పదేపదే హెచ్చరించినా వైసీపీ పాలకులు కరకట్టలను పట్టించుకోలేదన్నారు. ప్రజలు, అధికారులు, నాయకులు అహోరాత్రులు శ్రమించి కరకట్టను …
- Andhra PradeshLatest NewsMain News
ఎక్కడో ఖమ్మం కృష్ణా జిల్లాల సరిహద్దులలో కొండప్రాంతలలో పుట్టిన బుడమేరు..
కొండూరు, మైలవరం,కొండూరు మండలాల గుండా విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలోకి ప్రవహిస్తుంది. బుడమేరుకి రెడ్డిగూడెం నుండి కోతుల వాగు, జి.కొండూరు మండల గంగినేని నుండి పులివాగు, మునగపాడు నుండి బీమ్ వాగు, మాధవరం నుండి లోయవాగు, గడ్డమణుగు లోయప్రాంతం …
-
భద్రాద్రి- ములుగు జిల్లాల సరిహద్దు కాల్పుల మోతతో దద్దరిల్లింది. కరకగూడెం మండలం రఘునాథపాలెంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల్లో గ్రేహౌండ్స్ బలగాలకు చెందిన ఇద్దరికీ …
-
వివాదాస్పద అధికారికి ఉన్నత పదవి కట్టబెట్టే ప్రయత్నం చేసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఏం చేసినా చెల్లుతుందని అనుకోవద్దని, సీఎం అంటే రాజు కాదని హితవు …
-
తెలుగు రాష్ట్రాలను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అతలాకుతలం అయ్యాయి. జన జీవనం స్తంభించింది. ఇది చాలదన్నట్లు మరోమారు తెలుగు రాష్ట్రాలకు వాన గండం పొంచి ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి …
-
వరంగల్ జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఓ ఘనుడు ఏకంగా తాసిల్దార్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ సర్టిఫికెట్లు జారీ చేశాడు. నకిలీ సర్టిఫికేట్ల బాగోతం తనకు తెలియడంతో వరంగల్ ఎమ్మార్వో ఇక్బాల్ స్పందించారు. …