ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. తొలిరోజు పరీక్షల కోసం సెట్ వన్ ఎంపిక చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ప్రకటించారు. ఈరోజు …
Satya
-
-
కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్‌గా నేడు బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమాన్ని చేపడుతోంది. మళ్లీ తెలంగాణను ఎడారిగా మార్చే కాంగ్రెస్ కుట్రలు ఎండగట్టడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ …
-
గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఏ-10 నిందితుడిగా డైరెక్టర్ క్రిష్ ముంబైలో ఉన్నట్లు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించారు. దీంతో పరారీలో ఉన్న ఏడుగురి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు …
-
హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజ్యసభ ఎన్నికల చిచ్చు రేగిన నేపథ్యంలో సీఎం రాజీనామా చర్చనీయాంశంగా మారింది. ఉదయం మంత్రి పదవికి విక్రమాదిత్య రాజీనామా చేయగా.. తాజాగా సీఎం సుఖ్వీందర్సింగ్ పదవికి రాజీనామా …
-
సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. మొత్తం 11 వేల 62 ఉపాధ్యాయుల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి ఈరోజు …
-
టీడీపీ – జనసేన ఉమ్మడిగా నిర్వహించబోతున్న తొలి సభకు తాడేపల్లిగూడెం వేదికగా భారీ ఏర్పాట్లు చేశారు. 6 లక్షల మంది ఈసభకు హజరవుతారనే అంచనాతో సభా ప్రాంగణాన్ని ఇరు పార్టీలు కలసి ముస్తాబు చేశారు. ఈ సభకు తెలుగు …
-
గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కేసు ఎఫ్ఐఆర్లో గచ్చిబౌలి పోలీసులు టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ పేరు చేర్చడం చర్చనీయాంశంగా మారింది. కాగా, నేడు క్రిష్‌ను డ్రగ్స్ …
-
పీఎం కిసాన్ పథకం కింద 16వ విడత నిధులను రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేయనుంది. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా 2 వేల రూపాయల చొప్పున నగదును జమ …
-
అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకునే లక్ష్యంతో జగన్ సర్కార్ రైతుభరోసా పేరుతో పెట్టుబడి సాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కలిపి అందిస్తున్న రైతు భరోసా నిధుల్ని నేడు విడుదల చేయనున్నారు. …
-
ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులను సవాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో ఈడి నోటీసులను గతేడాది సుప్రీంకోర్టులో కవిత సవాలు చేసిన విషయం తెలిసిందే. మహిళల …