Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Telangana నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ

నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ

by Satya
MLC'S Kavitha


ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులను సవాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో ఈడి నోటీసులను గతేడాది సుప్రీంకోర్టులో కవిత సవాలు చేసిన విషయం తెలిసిందే. మహిళల ఈడీ విచారణ, అలాగే తనపై ఈడీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత సుప్రీం కోర్టును కోరారు. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు ఈరోజు విచారణ జరగనుంది. కాగా సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణ కేసు విచారణ పెండింగ్‌లో ఉండటంతో లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ నోటిసులకు కవిత గైర్హాజరవుతున్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

ఇది చదవండి: తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 500లకు సిలిండర్…


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.
హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన …
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు …
వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ.
డ్రగ్స్ నివారణపై వనపర్తి జిల్లా కొత్తకోటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన …

Advertisements

You may also like

Our Visitor

023311
Total views : 141746

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.