Monday, April 27, 2026
News Navigation
Monday, April 27, 2026
News Navigation

Breaking

Monday, April 27, 2026
Home Telangana నేడు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

నేడు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

by Satya
Inter exams start in Telangana


తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షల కోసం 1521 సెంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని నిమిషం ఆలస్యమైన ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించేది లేదన్నారు అధికారులు. మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షలకు 9లక్షల 80 వేల 978 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అవుతారని అధికారులు తెలిపారు. ఇంటర్‌ పరీక్షలకు 1,521 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

ఇది చదవండి: ఆ రెండు పార్టీలు తోడు దొంగలే…

1521 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లను, ఇదే సంఖ్యలో ప్రభుత్వ అధికారులను పరీక్షలకు వినియోగిస్తున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రాలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పరీక్ష హాల్ లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని రావొద్దన్నారు. హాల్‌ టికెట్లు ఇవ్వడానికి కాలేజీలు నిరాకరిస్తే ఇంటర్‌ బోర్డ్‌ దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


రిజిస్ట్రేషన్లు తగ్గినా…తెలంగాణకు భారీ ఆదాయం..
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం విభిన్న దృశ్యం కనిపిస్తోంది. ఒకవైపు ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య …
ప్రజల ప్రాణాలకు ముప్పుగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్
జిహెచ్ఎంసి పరిధిలోని మొత్తం చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కే తరలిస్తున్నారు . దింతో …
మెదక్ హైవేపై కాలిబూడిదైన ప్రైవేట్ బస్సు..
మెదక్ జిల్లాలో NH 44పై ఘోర అగ్నిప్రమాదం జరిగిది. మాసాయిపేట వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ …

Advertisements

You may also like

Our Visitor

008535
Total views : 56808

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.